28.6 C
India
Wednesday, May 8, 2024
More

    పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభం

    Date:

    Pawan kalyan - sujeeth movie pooja ceremony
    Pawan kalyan – sujeeth movie pooja ceremony

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభమైంది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అగ్ర నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో ఈరోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు , భోగవల్లి ప్రసాద్ , కె. ఎల్ నారాయణ , ఏ ఎం రత్నం తదితరులు పాల్గొన్నారు.

    ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించే పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. హరిహర వీరమల్లు చిత్రం 70 శాతానికి పైగా పూర్తయ్యింది. ఆ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అది చాలనట్లు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు కానీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అలాగే తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించే చిత్రంలో పవన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు. ఆ సినిమా ఎప్పుడు అవుతుందో తెలియదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు కానీ అది పక్కకు పోయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడేమో సుజీత్ తో సినిమా అనౌన్స్ చేయడమే కాకుండా ఈరోజు ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Pushpa 2 Teaser : ‘పుష్ప 2’ కొత్త పోస్టర్, టీజర్ విడుదల

    Pushpa 2 Teaser : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల...

    Dil Raju : ఆ సినిమా విషయంలో దిల్ రాజుకు బెదిరింపులు

    Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు...

    Chiru Balaiah : ఒకే వేదికపై చిరు, బాలయ్యను తీసుకురానున్న అల్లు అరవింద్ ?

    Chiru Balaiah : తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరోలుగా చిరంజీవి, బాలయ్య...