36.9 C
India
Monday, May 6, 2024
More

    కార్మికులకు శుభవార్త: సెప్టెంబర్1 నుండి షూటింగ్స్ స్టార్ట్ 

    Date:

    good-news-for-workers-shooting-starts-from-september-1
    good-news-for-workers-shooting-starts-from-september-1

    కార్మికులకు ఎట్టకేలకు శుభవార్త తెలిపింది ఫిల్మ్ ఛాంబర్. ఆగస్ట్ 1 నుండి సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో రోజు వారీగా పని చేసుకుని జీవనం సాగించే శ్రామికులకు ఇబ్బంది కలిగింది. అయితే గిల్డ్ లోని ప్రముఖ నిర్మాతలు 24 రోజుల పాటు సాగించిన చర్చల ఫలితంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలతో చిత్ర పరిశ్రమ సంక్షోభం నుండి బయట పడుతుందని భావిస్తున్నారు. 

    దాంతో ఇక సెప్టెంబర్1 నుండి సినిమా షూటింగ్ లు చేసుకోవచ్చని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. అయితే ఈలోపు షూటింగ్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే ఛాంబర్ లో అనుమతి తీసుకొని షూటింగ్ లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మళ్లీ షూటింగ్ లు స్టార్ట్ అవుతుండటంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ లతో కళకళలాడనుంది టాలీవుడ్.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Pushpa 2 Teaser : ‘పుష్ప 2’ కొత్త పోస్టర్, టీజర్ విడుదల

    Pushpa 2 Teaser : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల...

    Dil Raju : ఆ సినిమా విషయంలో దిల్ రాజుకు బెదిరింపులు

    Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు...

    Game changer : మెగా అభిమానులకు చేదు నిజం చెప్పిన దిల్ రాజు.. ‘గేమ్ ఛేంజర్’ ఇప్పుడు కాదట!

    Game changer : ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్‌ బస్టర్ తర్వాత రాం చరణ్...