34.1 C
India
Thursday, May 9, 2024
More

    LIGER-TAMMAREDDY BHARADWAJA: లైగర్ ప్లాప్  పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి

    Date:

    liger-tammareddy-bharadwaja-tammareddy-made-sensational-comments-on-liger-plop
    liger-tammareddy-bharadwaja-tammareddy-made-sensational-comments-on-liger-plop

    విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ భారీ అంచనాల మధ్య విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 25 న విడుదలైన ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆ సినిమాని కొన్న బయ్యర్లు ఏకంగా 90 కోట్లకు పైగా నష్టపోయారు. ఇక ఇదే సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.

    లైగర్ ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలనిపించలేదు అందుకే సినిమా విడుదలయ్యాక చూడలేదు …….. భవిష్యత్ లో సినిమా చూడాలని అనుకుంటే తప్ప ఆ సినిమాని చూడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు ఓవర్ గా చేస్తే ఇలాగే ఉంటుంది. ప్రతీ యాక్షన్ కు రియాక్షన్ కూడా ఉంటుంది అది అర్ధం చేసుకొని సినిమా తీయాలి అంటూ చురకలు అంటించాడు తమ్మారెడ్డి భరద్వాజ.

    పూరీ జగన్నాథ్ చిత్రాలు సహజంగానే చూస్తుంటాను , అతడు బాగా తీస్తాడు కూడా కానీ లైగర్ టీజర్ , ట్రైలర్ చూసినప్పుడే ఇది ఆడే సినిమా కాదని అర్థమైపోయిందన్నాడు. అలాగే బాయ్ కాట్ ట్రెండ్ అయ్యేలా చేసేవాళ్ళు పెద్దగా సినిమాలు చూస్తారని అనుకోను …… వాళ్ళ వల్ల సినిమాలకు వచ్చే నష్టం ఏమి లేదు. సినిమా బాగుంటే కొత్తవాళ్ళైనా సరే ప్రేక్షకులు  చూస్తారు అందుకు ఉదాహరణగా బోలెడు సినిమాలు ఉన్నాయన్నారు తమ్మారెడ్డి. అంటే విజయ్ దేవరకొండ ఓవర్ యాక్షన్ చేసాడు ……. అందుకే సినిమా దొబ్బింది అని చెబుతున్నాడన్న మాట. 

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Double iSmart: 25 ఏళ్ల తర్వాత ఆ నటుడి ఎంట్రీ.. ఎవరంటే?

    Double iSmart: ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన...

    విజయ్ దేవరకొండ – సమంత ల ఖుషి సినిమా రిలీజ్ డేట్ ఇదే

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత తాజాగా నటిస్తున్న చిత్రం ''...

    రష్మికతో విజయ్ దేవరకొండ న్యూ ఇయర్ ట్రిప్

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నతో న్యూ ఇయర్...

    ఈ ఏడాది డిజాస్టర్ మూవీస్ ఇవే

    2022 పూర్తి కాబోతోంది. ఈ ఏడాదిలో అన్ని వెర్షన్ లు కలిపి...