39.6 C
India
Monday, April 29, 2024
More

    సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కేసీఆర్ రేర్ ఫోటో

    Date:

    సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కేసీఆర్ రేర్ ఫోటో
    సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కేసీఆర్ రేర్ ఫోటో

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 30 సంవత్సరాల క్రితం కేసీఆర్ తన కుటుంబంతో కలిసి కొండగట్టు అంజన్న ( ఆంజనేయ స్వామి ) గుడికి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫోటోలను తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. ఇంకేముంది ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

    ఈ ఫోటోలను ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేసాడో తెలుసా…….. నిన్నటి రోజున కొండగట్టును దర్శించుకున్నాడు కేసీఆర్. ఒకప్పుడు ఎమ్మెల్యే గా కొండగట్టుకు వెళితే …… నిన్న మాత్రం ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు. అంతేకాదు కొండగట్టు గుడిని 1000 కోట్లతో అభివృద్ధి చేయాలని అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాడు.

    30 సంవత్సరాల క్రితం తన పెద్దనాన్న కేసీఆర్ తో తాను వెళ్లిన కొండగట్టు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్పటి రోజులను జ్ఞాపకం చేసుకున్నాడు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్. ఈ ఫోటోలలో తన తల్లిదండ్రులు , పెద్దమ్మ శోభ , పెద్ద నాన్న కేసీఆర్ లతో పాటుగా కవిత కూడా ఉందని తెలిపాడు సంతోష్ కుమార్. కొండగట్టు అభివృద్ధి కోసం ఇన్నాళ్లు పట్టించుకోక పోయినా ఇప్పుడు దృష్టి పెట్టడంతో కొండగట్టు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    KCR : కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ బిగ్ స్కెచ్!

    KCR : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. అధికారంలో...

    Warangal BRS Candidate : వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవ్వరూ ఊహించని వ్యక్తి

    Warangal BRS Candidate : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి...