39.6 C
India
Monday, April 29, 2024
More

    RISHI SUNAK:గోపూజ చేసిన రిషి సునాక్

    Date:

    rishi-sunak-who-performed-gopuja
    rishi-sunak-who-performed-gopuja

    బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ తాజాగా గోపూజ చేసాడు. తన భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్ లోని ఓ గోశాలకు వెళ్ళాడు. అక్కడ భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ గోపూజ నిర్వహించాడు. ఈ పూజలో రిషి సునాక్ తో పాటుగా ఆయన భార్య అలాగే పలువురు భారతీయులు కూడా పాల్గొన్నారు.

    గోపూజ నిర్వహించడమే కాకుండా ఆ పూజ తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు రిషి సునాక్. ఎక్కడ ఉన్న మన మూలాలు మరవద్దన్న సంకేతాలు ఇచ్చాడు రిషి సునాక్. బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ప్రధాని పదవి కోసం పలువురు పోటీ పడుతుండగా ప్రధాన పోటీ మాత్రం రిషి సునాక్ కు అలాగే లిజ్ ట్రస్ కు మాత్రమే. అయితే కన్జర్వేటివ్ ల మద్దతు ఎక్కువగా లిజ్ ట్రస్ కు ఉండటంతో రిషి సునాక్ రేసులో వెనుకబడిపోయాడు. అయినప్పటికీ పట్టువదలడం లేదు. ఇక బ్రిటన్ ప్రధాని ఎవరు అనేది సెప్టెంబర్ 5 న తేలనుంది. 

    Share post:

    More like this
    Related

    Guntakal Junction : రైల్వే స్టేషన్ లో తనిఖీలు.. మహిళ బ్యాగ్ లో రూ.50 లక్షలు

    Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు....

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    Police Inspection : పోలీసుల తనిఖీ.. వాహనంలో బంగారం, వెండి నగలు

    Police Inspection : ఎన్నికల వేళ వాహనాల్లో డబ్బు, మద్యంతో పాటు...

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rishi Sunak Praises Hinduism : మనల్ని పాలించిన వారిని.. పాలించేది మనోడే.. రిషి హిందుత్వంపై ప్రశంసలు

    Rishi Sunak Praises Hinduism : భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన...

    Rishi Sunak couple : సంపన్నుల జాబితాలో కిందకి పడిపోయిన రిషి సునాక్ దంపతులు.. వారు ఎంత కోల్పోయారంటే..

    2 వేల కోట్లు నష్టపోయిన రిషి సునాక్ దంపతులు… Rishi Sunak...

    భారతీయులకు శుభవార్త తెలిపిన రిషి సునాక్

    బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారతీయులకు శుభవార్త తెలిపాడు. భారత ప్రధాని...

    NARENDRA MODI- RISHI SUNAK- G-20:ఇండోనేషియాలో సమావేశం కానున్న మోడీ – రిషి సునాక్

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్...