41.2 C
India
Sunday, May 5, 2024
More

    ఉగాది పచ్చడిని గూర్చి శాస్త్ర వివరణలు

    Date:

    Scientific Explanations of Ugadi Pachadi
    Scientific Explanations of Ugadi Pachadi

    ఉగాది పచ్చడిలో ఆ రోజే కోసిన వేపపువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, అరటి ముక్కలు, కొబ్బరి ముక్కలు వేస్తారు. వీటితో పాటు మామిడి చిగురు, అశోక చిగుళ్ళు కూడా వేయాలని శాస్త్రం చెప్తోంది.

    త్వామశోక నరాభీష్ట మధుమాస సముద్భవ
    పిబామి శోకసంతప్తాం మామశోకం సదాకురు

    అనే శ్లోకాన్ని చెప్తూ తినాలట.

    వసంతంలో చిగిర్చిన ఓ అశోకమా! నిన్ను సేవించిన నాకు ఎటువంటి శోకములు(బాధలు) లేకుండా చేస్తావు అని పై శ్లోకం అర్దం.

    శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ
    సర్వారిష్ట వినాశాయ నింబకందలభక్షణం

    అంటే “ఈ వేప పచ్చడి తినడం వలన గ్రహదోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం మొదలైన సర్వారిష్టాలు నివారింపబడి, సర్వ సంపదలు, దీర్ఘాయువు, వజ్రంలాంటి దృఢమైన, ఆరోగ్యకరమైన శరీరము లభిస్తాయి” అని పై శ్లోక వివరణ..!!

    శ్రీ శోభాకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు…

    🕉 శుభం 🕉
    మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు… అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.

    ( 1867, 1927,1987,): ప్రభవ
    (1868,1928,1988): విభవ
    (1869,1929,1989): శుక్ల
    (1870,1930,1990): ప్రమోదూత
    (1871,1931,1991): ప్రజోత్పత్తి
    (1872,1932,1992): అంగీరస
    (1873,1933,1993)శ్రీముఖ
    (1874,1934,1994): భావ
    (1875,1935,1995): యువ
    (1876,1936,1996): ధాత
    (1877,1937,1997): ఈశ్వర
    (1878,1938,1998): బహుధాన్య
    (1879,1939,1999): ప్రమాది
    (1880,1940,2000): విక్రమ
    (1881,1941,2001): వృష
    (1882,1942,2002): చిత్రభాను
    (1883,1943,2003): స్వభాను
    (1884,1944,2004): తారణ
    (1885,1945,2005): పార్థివ
    (1886,1946,2006): వ్యయ
    (1887,1947,2007): సర్వజిత్
    (1888,1948,2008): సర్వదారి
    (1889,1949,2009): విరోది
    (1890,1950,2010): వికృతి
    (1891,1951,2011): ఖర
    (1892,1952,2012): నందన
    (1893,1953,2013): విజయ
    (1894,1954,2014): జయ
    (1895,1955,2015): మన్మద
    (1896,1956,2016): దుర్ముఖి
    (1897,1957,2017): హేవిళంబి
    (1898,1958,2018): విళంబి
    (1899,1959,2019): వికారి
    (1900,1960,2020): శార్వరి
    (1901,1961,2021): ప్లవ
    (1902,1962,2022): శుభకృత్
    (1903,1963,2023): శోభకృత్
    (1904,1964,2024): క్రోది
    (1905,1965,2025): విశ్వావసు
    (1906,1966,2026): పరాభవ
    (1907,1967,2027): ప్లవంగ
    (1908,1968,2028): కీలక
    (1909,1969,2029): సౌమ్య
    (1910,1970,2030): సాదారణ
    (1911,1971,2031): విరోదికృత్
    (1912,1972,2032): పరీదావి
    (1913,1973,2033): ప్రమాది
    (1914,1974,2034): ఆనంద
    (1915,1975,2035): రాక్షస
    (1916,1976,2036): నల
    (1917,1977,2037): పింగళi
    (1918,1978,2038): కాళయుక్తి
    (1919,1979,2039): సిద్దార్థి
    (1920,1980,2040): రౌద్రి
    (1921,1981,2041): దుర్మతి
    (1922,1982,2042): దుందుభి
    (1923,1983,2043): రుదిరోద్గారి
    (1924,1984,2044): రక్తాక్షి
    (1925,1985,2045): క్రోదన
    (1926,1986,2046): అక్షయ.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Preservation of Telugu : తెలుగు భాష పరిరక్షణ మనందరి బాధ్యత

    Preservation of Telugu : తెలుగు భాష వ్యాప్తి కోసం ఎందరో...

    Dhoni Birthday Gifts : ధోనీ బర్త్ డేకు మన తెలుగువారి అదిరిపోయే బహుమతి

    Dhoni Birthday Gifts  : టీమిండియా కెప్టెన్ గా మహేంద్ర సింగ్...

    Telugu Language : తెలుగు భాష పదప్రయోగం ‘అద్భుతం’.. ఈ పిక్ చూస్తే అర్థమవుతుంది..!

    Telugu Language Amazing: భారతదేశంలో ఎన్నో భాషలున్నాయి. ఎవరికీ మాతృభాష వారికి గొప్పదే....

    Mangoes : మామిడి పండ్లలో రసాయనాలు కలిపితే ఎలా ఉంటాయో తెలుసా?

    Mangoes : ఎండాకాలంలో మామిడి పండ్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని తినడం...