30 C
India
Thursday, May 9, 2024
More

    ఆ పుచ్చకాయ ధర రూ. 5 లక్షలా?

    Date:

    water melon
    water melon

    పండ్లలో అత్యంత ఖరీదైనవి ఉంటాయి. పండ్లలో చాలా వెరైటీలుంటాయి. దీంతో వాటి నాణ్యతకు అనుగుణంగా వాటి ధర ఉంటుంది. ఈ నేపథ్యంలో జపాన్ లో పండ్లు పండించే దేశాలలో ఒకటి. ఇక్కడ పండించే పండ్లు రకరకాల ఉత్పత్తులుంటాయి. ఈ క్రమంలో ఇక్కడ పండించే పుచ్చకాయల ధర ఎంతో తెలుసా రూ. 5 లక్షలు ఉంటుందంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ఆ పుచ్చకాయ ధర అక్షరాలా ఐదు లక్షలుగా ఉంటుంది.

    ఎందుకంత ధర

    జపాన్ లోని హోక్కాయిడో ప్రాంతంలో పండించే డెన్సుడే అనే పుచ్చకాయను పండిస్తారు. ఇది ఎక్కువ రుచిగా జ్యూసీగా ఉంటుంది. అందుకే దీని ధర రూ. 5 లక్షలుగా ఉండటం గమనార్హం. పుచ్చకాయల్లో నాణ్యమైనవి ఉంటాయి. మామూలువి ఉంటాయి. ఈ పుచ్చకాయ మాత్రం అత్యంత ఖరీదైనది. ఈ నేపథ్యంలో ఈ పుచ్చకాయను తక్కువ మంది కొనుగోలు చేస్తారు.

    డెన్సుడే అంటే..

    డెన్సు అంటే విజయం సుడే అంటే ఎలక్ర్టిసిటీ అని అర్థం. ఎలక్ర్టిసిటీ ద్వారా లభించే విజయంగా దీన్ని చెబుతారు. ఇది పండించేందుకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులు వాడతారు. వీటి ధర ఏటేటా పెరుగుతూనే ఉంది. వీటిని అత్యంత జాగ్రత్తగా పండిస్తారు. ఇది 6 నుంచి 7 కిలోల బరువుంటుంది. తినేటప్పుడు తియ్యగా ఉంటుంది. కరకరలాడుతుంది.

    పరిమితంగానే..

    వీటిని పరిమితంగానే పండిస్తారు. ఎన్ని కావాలంటే అన్ని దొరకవు. డిమాండ్ ను ఎక్కువగానే ఉంటుంది. హోక్కాయిడోలో వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇక్కడే వీటిని పండిస్తుంటారు. దీంతో వీటిని ఇక్కడ మాత్రమే పండిస్తారు. ఈ పుచ్చకాయలో మరో ప్రత్యేకత ఉంటుంది. ఇందులో గింజలు పెద్దగా ఉండవు. చిన్నగా ఉంటాయి. గింజలతో పాటు తినొచ్చు.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Population : ఆ దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న జనాభా.. 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీ .. కారణం ఇదే!

    Population : రాను రాను జనాభా తగ్గుతుండడంతో జపాన్ తల పట్టుకుంటోంది....

    Japan Tsumani : ఉలిక్కిపడిన జపాన్.. కొత్త ఏడాది మోసుకొచ్చిన సునామీ ఉత్పాతం..

    Japan Tsumani : కొత్త సంవత్సర వేడుకలు మొదలై కొన్ని గంటలు...

    Japan Tsunami : జపాన్ లో సునామీ హెచ్చరికలు..

    Japan Tsunami : జనవరి ఒకటవ తేదీ నాడే జపాన్ లోని...

    Japan : అక్కడ బాయ్ ఫ్రెండ్.. గర్ల్ ఫ్రెండ్ అద్దెకు దొరుకుతారట!

    Japan : ‘సముద్రం ఈదడం సులువు కానీ సంసారం ఈదడం కష్టం’ అని...