31.4 C
India
Sunday, April 28, 2024
More

    KAMAL HAASAN- BHARATEEYUDU 2: భారతీయుడు 2 కు కమల్ షాకింగ్ రెమ్యునరేషన్ ?

    Date:

    kamal-haasan-bharateeyudu-2-kamal-shocking-remuneration-for-bharateeyudu-2
    kamal-haasan-bharateeyudu-2-kamal-shocking-remuneration-for-bharateeyudu-2

    లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ఒక్కసారిగా చరిత్ర సృష్టించారు. గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న కమల్ కు మైల్ స్టోన్ గా నిలిచింది విక్రమ్. అప్పుల్లో ఉన్న ఈ హీరోను ఒక్కసారిగా అప్పుల ఊబి నుండి బయటపడేసిన చిత్రం కూడా విక్రమ్ కావడంతో ఒక్కసారిగా కమల్ లో ఎక్కడలేని ఉత్సాహం ,ఊపు వచ్చాయి.

    దాంతో మూడేళ్ళ క్రితం ప్రారంభమై తీవ్ర మనస్పర్థలతో ఆగిపోయిన భారతీయుడు 2 మళ్ళీ సెట్స్ మీదకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెట్స్ లోకి కమల్ హాసన్ అడుగు పెట్టారు. ఇక ఈ సినిమా కోసం కమల్ ఏకంగా 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట దాంతో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

    ఎందుకంటే కమల్ హాసన్ ఇంత డిమాండ్ చేయలేదు ఎప్పుడు కూడా. కానీ తన సాటి హీరోలు కూడా పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. దానికి తోడు విక్రమ్ రూపంలో భారీ హిట్ అందుకున్నారు కమల్ దాంతో 150 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆ మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాత ఒప్పుకున్నారట. ఇంకేముంది కమల్ హాసన్ సెట్స్ లో అడుగుపెట్టారు.  భారతీయుడు 2 షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే కాజల్ అగర్వాల్ ఈ సెట్స్ లో అడుగు పెట్టనుందట. 

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kamal Haasan In Hollywood : కమల్ హాసన్ హాలీవుడ్ లో పనిచేశాడు తెలుసా?

    Kamal Haasan In Hollywood : భారతీయ సినిమాల్లో కమల్ హాసన్...

    Kamal Haasan- Mani Ratnam : కమల్ హాసన్- మణిరత్నం సినిమాకు బిగ్ బజ్..

    Kamal Haasan- Mani Ratnam : విశ్వనటుడు కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో...

    Kamal Haasan Vikram movie : విక్రమ్ సినిమాలో నటించని ఈ మరుగుజ్జు గురించి తెలుసా?

    Kamal Haasan Vikram movie : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన...

    Shruti Haasan : ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్నా.. శృతి హాసన్ డేరింగ్ ఆన్సర్.. ఫ్యాన్స్ షాక్.. 

    Shruti Haasan హీరోయిన్ అంటేనే గ్లామర్ అంటారు.. ఏ హీరోయిన్ అయిన...