33.1 C
India
Sunday, April 28, 2024
More

    Kamal Haasan Vikram movie : విక్రమ్ సినిమాలో నటించని ఈ మరుగుజ్జు గురించి తెలుసా?

    Date:

    Kamal Haasan Vikram movie
    Kamal Haasan Vikram movie

    Kamal Haasan Vikram movie : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన సినిమా విక్రమ్. ఈ సినిమా లోకేశ్ కనగరాజు దర్శకత్వంలో వచ్చింది. ఈయన కమల్ హాసన్ కు వీరాభిమాని. ఇవన్నీ పక్కన ఉంచితే ఈ సినిమా సాధించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇందులో హేమా హేమీలు నటించారు. విజయ్ సేతుపతితో పాటు ఫహద్ ఫాసిల్ వంటి స్టార్ నటులు ఉన్నారు. ఇంత మంది స్టార్ హీరోల మధ్య ఒక చిన్న మనిషి(మరుగుజ్జు) ఆకర్షణగా నిలిచాడు.  ఇతను రజనీకాంత్ ‘జైలర్’లో కూడా లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడు ప్రేక్షకుల కళ్లన్నీ ఆయనమీదే ఉన్నాయి. అతను ఎవరు? బ్యాగ్రౌండ్ ఏంటి? అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    అతని పేరు జాఫర్ సాదిక్. తమిళనాడులోని ఈరోడ్ ఆయన జన్మస్థలం. 04 జూలై, 1995న జన్మించాడు జాఫర్. ప్రస్తుతం తమిళ, తెలుగు ఇండస్ట్రీలో నటిస్తున్న ఇతను నటుడు మాత్రమే కాదు. కొరియోగ్రఫార్ కూడా. ‘జాఫర్ ఉంగలిల్ యార్ ప్రభుదేవా’ అనే తమిళ డాన్స్‌షోలో పాల్గొని మంచి ప్రతిభ చాటాడు. ఆ షోతో జాఫర్ కు మంచి గుర్తింపు దక్కింది. దీని నుంచి స్ఫూర్తి పొందిన ఆయన సొంతంగా ఓ డాన్స్ స్టూడియోను ఏర్పాటు చేశాడు. దాని పేరు ‘లిప్టదర్స్’. దీంతో పాటు ఈయన సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్ కూడా.

    జాఫర్ సాదిక్ కు ఇన్ స్టాలో 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చాలా వరకు ఈవెంట్లు, స్టేజీ షోలలో పాల్గొన్నాడు. 2018లో ఆయన tedxgct ఈవెంట్ లో చేసిన పెర్ఫార్మెన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తరువాత సినిమాల్లో నటించడం ప్రారంభించాడు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన తమిళ సిరీస్ ‘పావకధైగల్’లో నారికొట్టిగా నటించాడు. ఈ పాత్ర ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఆ తరువాత విక్రమ్ లో అవకాశం వచ్చింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో వస్తున్న జవాన్ లో కూడా నటిస్తున్నట్టు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kamal Haasan In Hollywood : కమల్ హాసన్ హాలీవుడ్ లో పనిచేశాడు తెలుసా?

    Kamal Haasan In Hollywood : భారతీయ సినిమాల్లో కమల్ హాసన్...

    Kamal Haasan- Mani Ratnam : కమల్ హాసన్- మణిరత్నం సినిమాకు బిగ్ బజ్..

    Kamal Haasan- Mani Ratnam : విశ్వనటుడు కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో...

    Shruti Haasan : ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్నా.. శృతి హాసన్ డేరింగ్ ఆన్సర్.. ఫ్యాన్స్ షాక్.. 

    Shruti Haasan హీరోయిన్ అంటేనే గ్లామర్ అంటారు.. ఏ హీరోయిన్ అయిన...

    Kalki 2898 AD : కల్కి 2898 ఎడి విడుదల వాయిదా?

    Kalki 2898 AD ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి 2898...