37.2 C
India
Tuesday, May 7, 2024
More

    ఎండు ద్రాక్షతో ఎన్ని లాభాలో తెలుసా?

    Date:

    benefits of raisins?
    benefits of raisins

    ఈ రోజుల్లో రక్తహీనత సమస్య వేధిస్తోంది. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ఎందుకంటే వారికి నెలసరి సమయంలో రక్తం బాగా పోతుంది. దీంతో రక్తహీనతకు గురవుతారు. రక్తహీనత సమస్య ఉంటే వారిలో ఇబ్బందులు రావడం సహజం. అలసట, ఆయాసం వంటివి బాధిస్తాయి. ఏ పనిచేయాలన్నా కుదరదు. దీనికి మనం మంచి ఆహారాలు తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి.

    రక్తహీనత ఉంటే ప్రొటీన్లు ఉన్న ఆహారాలు తీసుకుంటే మంచిది. రక్తహీనత సమస్య దూరం చేసుకోవాలంటే ఎండు ద్రాక్ష బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మెరిసేలా చేస్తాయి. నల్ల ఎండు ద్రాక్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం కూడా బాగుంటుంది. ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

    నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్ తోపాటు విటమిన్ సి ఉంటుంది. వెంట్రుకల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎండు ద్రాక్షలోని పొటాషియం రక్తంలో సోడియం మోతాదు తగ్గేలా చేస్తుంది. ఎండుద్రాక్షలను తరచుగా తింటుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. రోజు ఎండు ద్రాక్ష తింటే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

    వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. నెలసరి సమస్యలకు కూడా చెక్ పెడుతాయి. నల్ల ఎండు ద్రాక్షతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా రక్తహీనత సమస్య ఉన్న వారు వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అనారోగ్య సమస్యలు దరి చేరకుండా పోతాయి. డ్రై ఫ్రూట్స్ లో ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు మనకు దక్కడం ఖాయం.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Children Growth : పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేవేంటో తెలుసా?

    Children Growth : ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది....

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల గుండెకు మంచిదేనా?

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి...

    Sexual Performance : లైంగిక సామర్థ్యం పెంచే కూరగాయలు ఏంటో తెలుసా?

    Sexual Performance : ఇటీవల కాలంలో లైంగిక సామర్థ్యం తగ్గుతోంది. దీంతో...