34.5 C
India
Monday, May 6, 2024
More

    Mangoes : మామిడి పండ్లలో రసాయనాలు కలిపితే ఎలా ఉంటాయో తెలుసా?

    Date:

    mangoes
    Mangos

    Mangoes : ఎండాకాలంలో మామిడి పండ్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని తినడం వల్ల మంచి పోషకాలు దక్కుతాయి. దీంతో సీజనల్ గా దొరికే పండ్లు తినడం చాలా మంచిది. ఈ నేపథ్యంలో మామిడి పండ్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే వీటిని తినడం చాలా లాభం. ఇందులో ఉండే ప్రొటీన్ల వల్ల మ దేహానికి మేలు కలుగుతుంది. సహజమైన వాటిని రసాయనాలు కలిపి పండించిన వాటిని ఎలా గుర్తించడం ఎలా అనే దానిపై కొన్ని ట్రిక్కులు ఉన్నాయి.

    మామిడి (mangoes) పండ్లు త్వరగా  పండటానికి ఇథలీన్ ను కలుపుతారు. దీంతో అవి త్వరగా పక్వానికి వస్తాయి. దీంతో సహజమైన పండ్లకు రసాయనాలు వేసి పండించిన వాటికి తేడా ఉంటుంది. దీని వల్ల మనకు ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా ఇలాంటి పండ్లు ఉంటున్నాయి. వీటితో చాలా కష్టాలు ఉంటాయి. వీటిని గుర్తించి తీసుకోవడం మంచిది.

    సహజంగా పండిన పండ్లకు మచ్చలు ఉండవు. రసాయనాలు వేసి పండించిన వాటికి పసుపు, పచ్చ రంగులో మచ్చలు ఉంటాయి. రుచిలో కూడా తేడా ఉంటుంది. సహజంగా పండిన వాటి రుచి మధురంగా ఉంటుంది. రసాయనాలు వేసి పండించిన పండ్లలో కాస్త తియ్యదనం తక్కువగా ఉంటుంది. దీంతో మనం మార్కెట్లో కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి.

    పరిమాణంలో కూడా తేడాలు ఉంటాయి. సహజమైనవి పెద్దగా ఉంటాయి. రసాయనాలు వేసినవి చిన్నగా ఉంటాయి. ఈ తేడా గమనించుకోవాలి. ఇవి రసం కారుతున్నట్లు కనిపిస్తాయి. తెల్లగా లేదా నీలం రంగులో కనిపిస్తే వాటిని కొనుగోలు చేయొద్దు. నీళ్లలో వేస్తే సహజంగా పండినవి కిందికి మునుగుతాయి. రసాయనాలు వేసినవి పైకి తేలతాయి.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mango Tree : మామిడి చెట్టుకు ఒకే చోట 22 కాయలు

    Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు...

    Mangoes eat : మామిడి పండ్లు తినే ముందు నీళ్లలో నానబెట్టాలా?

    mangoes eat : పండ్లలో రారాజు మామిడి. వాటిని చూస్తేనే తినేయాలనిపిస్తుంది....

    Coconut Water : కొబ్బరినీళ్లతో ఎంతో ప్రయోజనం తెలుసా?

    coconut water : వేసవి కాలంలో కొబ్బరినీళ్లు తాగుతుంటాం. వడదెబ్బ నుంచి...

    Seema chintakaya : సీమ చింత కాయలతో ఎన్ని లాభాలో తెలుసా?

    Seema chintakaya : ఎండాకాలంలో లభించే కాయల్లో సీమ చింతకాయ ఒకటి....