40.3 C
India
Monday, May 6, 2024
More

    Priyanka Chopra bold comments : ’బాయ్ ఫ్రెండ్స్ తో ఫస్ట్ డేనే సెక్స్ చేసేదాన్ని‘

    Date:

    Priyanka Chopra bold comments
    Priyanka Chopra bold

    Priyanka Chopra bold comments on Boy Friend Romance : బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిన హీరోయిన్ లలో ప్రియాంక చోప్రా ఒకరు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత  హాలీవుడ్ కు వెళ్ళిపోయింది.. గత కొన్ని రోజులుగా అక్కడే ఈమె బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది..

    ఇక ఈమె తన సినిమాల రిలీజ్ ముందు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.. నేను కొందరిని ప్రేమించాను. గ్యాప్ లేకుండా ఒకరితో బ్రేకప్ అవ్వగానే మరో వ్యక్తితో ప్రేమలో పడ్డానని.. కానీ ఆ బంధాలన్నీ ఎక్కువ రోజులు నిలబడలేదంటూ చెప్పుకొచ్చింది..

    అలాగే నాతొ కలిసి నటించిన వారితో డేటింగ్ చేసేదాన్ని అని అయితే ఆ రిలేషన్ షిప్ విషాదంగా ముగిసింది అని చివరి బ్రేకప్ తర్వాత మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాను అని తెలిపింది.. అలాగే తన భర్త నిక్ జోనస్ కు కూడా బ్రేకప్ లు ఉన్నాయని వాటిని తవ్వుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని తెలిపింది..

    ఇక తాజా ఇంటర్వ్యూలో శృంగారం గురించి (Priyanka Chopra bold comments) మరింత బోల్డ్ కామెంట్స్ చేసింది.. డేట్ లో ఫస్ట్ డే నే శృంగారం చేయడం ఇష్టమేనా అని ప్రశించగా.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అతడు రొమాంటిక్ నా కాదా అనేది ముందుగానే తెలిసి పోతుంది.. రొమాంటిక్ కాకపోతే వదిలించుకుంటా అంటూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అలాగే ఓరల్ సెక్స్ ను వదిలి పెట్టను అని చీజ్ ని వదిలేస్తా అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది.. అలాగే ఇంత ఓపెన్ గా బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిన నిక్ ఏమీ ఫీల్ కాడని కూడా చెప్పి షాక్ ఇచ్చింది..

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Priyanka Chopra : డాక్టర్లు కూడా విసిగించారు.. సంచలన విషయం చెప్పిన ప్రియాంక చోప్రా

    Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారు...

    Priyanka Chopra : ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేసి తప్పు చేశా.. ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్లు..!

    Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా...

    Priyanka Chopra: బికినీ డ్రెస్ లో మెరిసిన ప్రియాంక

    Priyanka Chopra:ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ నటి...