41.5 C
India
Monday, May 6, 2024
More

    Bad Habits : మనం మానాల్సిన చెడు అలవాట్లు ఏంటో తెలుసా?

    Date:

    bad habits
    bad habits

    bad habits : మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆరోగ్యం మన దరికి చేరాలంటే మనం కొన్ని చిట్కాలు పాటించాలి. సక్రమమైన ఆహార అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని చెడు అలవాట్లను దూరం చేసుకుంటే మంచిది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    సరైన సమయానికి నిద్రపోకపోవడం. రాత్రి 8 గంటల తరువాత తినొద్దు. డాక్టర్ దగ్గర అబద్ధాలు చెప్పడం, ఎక్కువగా మాంసాహారం తినడం, ధూమపానం చేయడం, ఫోన్ ఎక్కువగా చూడటం, నీళ్లు ఎక్కువగా తాగకపోవడం, హై హీల్స్ వేసుకోవడం, వ్యాధులు రాకుండా నివారణ చర్యలు తీసుకోకపోవడం వంటి పనులు చేయడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది.

    అందుకే ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు. వాటిని దూరం చేసుకుంటేనే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. కానీ వాటిని ఆచరిస్తూ పోతే మెల్లమెల్లగా మన ఆరోగ్యం మందగిస్తుంది. ఇలాంటి చెడు అలవాట్లను దూరం చేసుకుంటేనే సురక్షితం. కానీ చాలా మంది చెడు అలవాట్లకు ఆకర్షితులుగా మారుతున్నారు. దీంతో ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోవడం లేదు.

    ఇలా చేస్తే భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు తప్పవు. పైన చెప్పిన చెడు అలవాట్లు పూర్తిగా విడిచిపెట్టాలి. లేకపోతే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు. అనారోగ్యం దరి చేరుతుంది. దీని వల్ల కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వీటిని దూరం చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సులభంగా మన ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నిస్తే మంచిది.

    Share post:

    More like this
    Related

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...

    Godzilla x Kong : గాడ్జిల్లా x కాంగ్ కలెక్షన్ల వర్షం

    Godzilla x Kong : గాడ్జిల్లా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది....

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    Bernard Hill : ‘టైటానిక్’ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి

    Bernard Hill : టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Things to do in Morning : ఉదయం ఈ పనులు కచ్చితంగా చేయాల్సిందే..

    Things to do in Morning : జీవితంలో క్రమశిక్షణ లేకపోతే...

    Habits : ఈ అలవాట్లతో 80 శాతం సమస్యలు దూరమే

    Habits : జీవితం యాంత్రికంగా మారింది. మనుషులు కూడా యంత్రాల్లా మారిపోతున్నారు....

    Health will suffer : ఈ అలవాట్లు ఉంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది తెలుసా?

    Health will suffer : ఇటీవల కాలంలో ఆరోగ్యం గురించి అందరు...

    సాయంత్రం స్నానం.. మంచి అలవాటేనా?

    మనిషికి తిండితోపాటు నిద్ర కూడా అవసరం. ప్రతి జంతువు కూడా తిండి,...