32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Maa president : కరాటే కల్యాణీకి ‘మా’ అధ్యక్షుడు నోటీసులు.. ఎన్టీఆర్ విగ్రహ వివాదమే కారణమా?

    Date:

    Maa president karate kalyani
    Maa president vishnu, karate kalyani
    Maa president : ఖమ్మంలో పరిస్థితులు ఇప్పుడు రసవత్తరంగా మారిపోయాయి.. ఎందుకంటే ఖమ్మం లోని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.. మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.. ఈ విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నందమూరి ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు..
    ఈ క్రమంలోనే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పలువురు వ్యాపారవేత్తలు, కొంతమంది ఎన్నారైలు, తానా సభ్యులంతా ఆర్ధిక సహాయం చేసారు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అసలు సమస్యగా మారింది.
    ఈ విగ్రహం ఏర్పాటుపై కరాటీ కళ్యాణి ఆధ్వర్యంలో హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. కృష్ణుడు రూపంలో విగ్రహం తయారు చేయడంపై అభ్యంతరం తెలుపుతున్నారు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేయాల్సిన అవసరం ఏంటని కొన్ని రోజులుగా చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
    అందుకే ఈ ఆవిష్కరణను అడ్డుకుంటామని పలువురు చెబుతున్నారు. ఈ వివాదంలో కరాటే కల్యాణీ చేసిన వ్యాఖ్యలపై విష్ణు ఆమెకు నోటీసులు పంపించారు. క్రమశిక్షణ ఉల్లంఘనపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించాలని నిర్ణయించారు.. మరి ఈ వేడుక ఎలాంటి సంఘటనల మధ్య ముగుస్తుందో వేచి చూడాలి..

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mohan Babu Family : మోహన్ బాబు ని ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదా?

    Mohan Babu Family : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను తెలుగు...

    Manchu Vishnu Kannappa : కన్నప్ప గురించి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్

    Manchu Vishnu Kannappa : టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం...

    Kannappa Movie : కన్నప్ప కోసం 8 కంటైనర్లను విదేశానికి తరలింపు..!

    Kannappa Movie : తెలుగు సినిమాల్లో మోహన్ బాబు తర్వాత ఆయన వారసులు...

    Manchu Lakshmi : అక్క మంచు లక్ష్మీ ఎందుకు మంచు విష్ణుకు రాఖీ కట్టలేదు?

    Manchu Lakshmi : మంచు కుటుంబంలో విభేదాలు కొన్నాళ్లు గా కొనసాగుతున్నాయి....