39.6 C
India
Monday, April 29, 2024
More

    Train Accident : గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్ ప్రెస్.. ఏడు బోగీలు బోల్తా

    Date:

    Train Accident  : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి బాలాసోర్ జిల్లాలో హవా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వేస్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

    ఈ ప్రమాదంతో ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. చెన్నై నుండి హౌరా వెళ్తుండగా కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం జరిగింది.. స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలుని ఢీ కొట్టిన కోరమండల్ ఎక్స్ప్రెస్.

    ఈ ఘటనలో దాదాపు 300 మంది ప్రయాణికులకు గాయాలైనట్టు సమాచారం. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    గాయపడిన 47 మందిని బాలాసోర్‌లోని మెడికల్ కాలేజీలో చేర్చారు. బాలాసోర్ మెడికల్ కాలేజీ నుండి పంపిన వైద్యులు, 20 మంది ఇంటర్న్‌లు , 24 మంది ఇతర డాక్‌లు ఎంసీ, పెరిఫెరీ , డీహెచ్.హెచ్ నుండి ప్రమాద స్థలానికి తరలించారు.

    ఒరిస్సా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్లో ఘటన జరిగింది.. పల్టీలు కొట్టిన 7 బోగీలు. చెల్లాచెదురుగా పడిన ప్రయాణికులు. ప్రయాణికుల కోసం ఎమర్జెన్సీ నెం. 06782-262286 గా అధికారులు కేటాయించారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : లారీ, ఆటో ఢీకొని నలుగురి మృతి

    Road Accident : కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి...

    CM Jagan : చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా..: సీఎం జగన్

    CM Jagan : చంద్రబాబును నమ్మితే గోవిందా.. గోవిందా అని సీఎం...

    Guntakal Junction : రైల్వే స్టేషన్ లో తనిఖీలు.. మహిళ బ్యాగ్ లో రూ.50 లక్షలు

    Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు....

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train Accident : బాలాసోర్ ఘటనను మరువకముందే.. మరో ట్రైన్ యాక్సిడెంట్.. ఎంత మంది చనిపోయారంటే?

    Train Accident : భారత రైల్వే వ్యవస్థ అత్యంత పెద్ద నెట్...

    Falak Numa Super Fast : ఫలక్ నూమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో అగ్నిప్రమాదం

    నల్లగొండ జిల్లా పగిడిపళ్లి వద్ద నిలిపివేసి మంటలను ఆర్పుతున్న సిబ్బంది. ...

    Trains canceled : విజయవాడ-విశాఖ మార్గంలో 8 రైళ్లు రద్దు

    Trains canceled : విశాఖపట్నం- విజయవాడ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో...

    Big Accident Missed : మరో ట్రైన్ యాక్సిండెంట్.. తప్పిన మరో పెను ప్రమాదం..!

    Big Accident Missed : ఒరిస్సాలో మొన్న ఘోర రైలు ప్రమాదం.....