40 C
India
Sunday, May 5, 2024
More

    ఉంగరాల జుట్టు భామతో రొమాన్స్ చేయనున్న D J టిల్లు

    Date:

    anupama-parameshwaran-siddu-jonnalagadda-dj-tillu-2
    anupama-parameshwaran-siddu-jonnalagadda-dj-tillu-2

    ఉంగరాల జుట్టు ఉన్న డీజే టిల్లు మరో ఉంగరాల జుట్టు ఉన్న భామతో సీక్వెల్ లో రొమాన్స్ చేయనున్నాడు. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా డీజే టిల్లు 2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మొదటి పార్ట్ హీరోయిన్ ని కాకుండా మరో హీరోయిన్ ని తీసుకోవాలని ప్లాన్ చేశారు. తాజాగా ఆ భామను ఎంపిక చేశారట. ఇంతకీ ఆ ఉంగరాల జుట్టు భామ ఎవరో తెలుసా…… ఇంకెవరు …… అనుపమ పరమేశ్వరన్ . 

    ఇటీవలే కార్తికేయ 2 చిత్రంతో సాలీడ్ గా బ్లాక్ బస్టర్ కొట్టేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ ముద్దుగుమ్మ రొమాంటిక్ సీన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో డీజే టిల్లు లో పెట్టుకున్నారట. మొదట్లో ఈ భామ రొమాంటిక్ పాత్రలను చేయలేదు. ఒకవేళ కొన్ని చిత్రాల్లో చేసినా లిప్ లాక్ లకు ఘాటు కౌగిలింతలకు ఒప్పుకోలేదు. కానీ దిల్ రాజు చిత్రం కోసం మొదటిసారి ఆ గీత దాటేసింది. దాంతో ఇలా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. డీజే టిల్లు 2 లో ఇంటిమేట్ సీన్స్ చాలా ఉన్నాయట. అంటే కుర్రాళ్లకు పండగే అన్నమాట. 

    Share post:

    More like this
    Related

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anupama : అందుకే టిల్లు స్క్వేర్ లో బోల్డ్ గా చెలరేగిపోయా.. అను పాప హాట్ కామెంట్స్

    Anupama : ఎన్నడూ అంత బోల్డ్ గా కనిపించని అనుపమ పరమేశ్వరన్...

    Anupama Parameshwaran : బీచ్ లో మందు కొడుతూ డాన్స్ వేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన అనుపమ..

    Anupama Parameshwaran : అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు....

    Anupama Parameshwaran : ఈ బోల్డ్ షో అనుపమకు బ్లాక్ బస్టర్ తెచ్చిపెడుతుందా?

    Anupama Parameshwaran : అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ సినీ ఆడియన్స్ కు...

    Anupama Parmeswarn : అక్కడ టాటూ వేయించుకుని సెగలు పుట్టిస్తున్న అనుపమ.. అమ్మడు లేలేత అందాలకు ఫిదా!

    Anupama Parmeswarn : ప్రేమమ్ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన మలయాళ...