32.6 C
India
Tuesday, May 7, 2024
More

    కూతురు రంగప్రవేశం పై స్పందించిన రోజా

    Date:

    Actress roja react on her daughter's entry
    Actress roja react on her daughter’s entry

    ఏపీ క్రీడా , సాంస్కృతిక శాఖా మంత్రి రోజా తన కూతురు అన్షు మాలిక సినిమారంగ ప్రవేశం పై స్పందించింది. తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న రోజా …… నా కూతురు సినిమాల్లోకి వస్తానంటే ఓ తల్లిగా , హీరోయిన్ గా తప్పకుండా సంతోషిస్తాను. అలాగే ఎంకరేజ్ చేస్తాను ….. కానీ అన్షు కు మాత్రం సినిమాల్లోకి రావాలని అనుకోవడం లేదు. నా కూతురు సైంటిస్ట్ కావాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా కూడా చదువుల మీదే ఉందంటోంది రోజా. 

    ఇప్పుడు ఆమె దృష్టి చదువు మీద ఉన్నప్పటికీ భవిష్యత్ లో హీరోయిన్ గా చేయాలని అనిపిస్తే తప్పకుండా ఆమెకు అండగా నిలబడతానని అంటోంది రోజా. అన్షు మాలిక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంటోంది. దాంతో ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక అన్షు చాలా అందంగా ఉండటంతో ఆమె హీరోయిన్ గా నటించడం ఖాయమని , ఫలానా స్టార్ హీరో సరసన నటించనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాంతో రోజా స్పందించింది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Minister Roja : మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా..?

    Minister Roja : నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా...

    Jai Amaravati Protest : మంత్రి రోజాకు ‘జై అమరావతి’నిరసన సెగ

    Jai Amaravati Protest : ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ పాలన...

    Minister Roja Dance : పబ్ లో మంత్రి రోజా డాన్స్

    Minister Roja Dance : సినీనటి మంత్రి రోజా పబ్ లో...

    Minister Roja : మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పిస్తున్న సీఎం జగన్.. వైరల్ వీడియో

    Minister Roja Batting : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో...