37.2 C
India
Tuesday, May 7, 2024
More

    kartikamasa vanabhojanalu in dubai:దుబాయ్ లో కార్తీక మాస వనభోజనాలు

    Date:

    kartikamasa vanabhojanalu in dubai
    kartikamasa vanabhojanalu in dubai

    తెలుగువాళ్ళకు అందునా హిందువులకు ప్రీతికరమైన మాసం ” కార్తీకమాసం ”. ఎందుకంటే పరమ శివుడికి పరమ పవిత్రమైన మాసం …… ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి. అందుకే కార్తీక మాసంలో పరమశివుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఇక ఈ సంప్రదాయం మన దేశంలోనే కాకుండా దేశం కానీ దేశంలో ఉంటున్న వాళ్ళు సైతం ఆచరిస్తుంటారు.

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ కార్తీకమాసంలో వనభోజనాలు చేస్తూ పరమ శివుడ్ని తమ శక్తి కొలది కొలుస్తుంటారు. తాజాగా దుబాయ్ లో కూడా కార్తీక మాస వనభోజనాలు జరిగాయి. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున తెలుగువాళ్లు పాల్గొనడం విశేషం.  రస్ అల్ ఖైమా లోని సువిశాలమైన పార్క్ లో ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్ , ఉపాధ్యక్షులు ఎంవీఎస్ కె మోహన్ , కార్యదర్శి కోకా సత్యానంద కోశాధికారి చామర్తి రాజేష్ , ప్రసాద్ , తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు  దినేష్ , మసియిద్దీన్ , వివేకానంద తదితరులు పాల్గొన్నారు. 

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    LORD SHIVA :శివ నామస్మరణతో మార్మోగిన లిమెరిక్ నగరం

      కార్తీక మాసం సందర్భంగా ఐర్లాండ్ లోని లిమెరిక్ నగరం శివనామస్మరణతో మార్మోగింది....

    Dhana Trayodashi : ధన త్రయోదశి అంటే ఏమిటి? ఆ రోజు ఏం చేయాలి?

    Dhana Trayodashi : హిందూ క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి లేదా...

    35lakh Marriages : 23 రోజుల్లో 35 లక్షల పెళ్లిళ్లు.. ఈ కార్తీకమాసంలో మోతమోగిపోద్దీ

    35lakh Marriages : కార్తీక మాసంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది....

    UBlood కార్పొరేట్ ఆఫీసులో శివపార్వతుల కల్యాణం

    కార్తీక మాసం పరమశివుడికి మరింత పరమానందభరితమైన మాసం కావడంతో ఆ కార్తీక...