40 C
India
Sunday, May 5, 2024
More

    దర్శకులు గుణశేఖర్ కూతురు పెళ్లి

    Date:

    director gunasekhar daughter neelima marriage with ravi 
    director gunasekhar daughter neelima marriage with ravi

    దర్శకులు గుణశేఖర్ పెద్ద కూతురు పెళ్లి ఈరోజు హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరుగనుంది. యువ వ్యాపారవేత్త అయిన రవి ప్రఖ్యా తో గుణశేఖర్ కూతురు నీలిమ పెళ్లి జరుగనుంది. ఇటీవలే హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వివాహ నిశ్చితార్థం జరిగింది. ఆ వివాహ నిశ్చితార్ధ వేడుకకు మాజీ మంత్రి కొండా సురేఖ హాజరు కావడం విశేషం.

    గుణశేఖర్ నిర్మించిన పలు చిత్రాలకు నీలిమ తనవంతు బాధ్యతలను నిర్వర్తించింది. అలాగే అనుష్క – అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో రూపొందిన  ” రుద్రమదేవి ” చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించింది. ఇక ఇప్పుడేమో సమంత హీరోయిన్ గా నటించిన ” శాకుంతలం ” చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది నీలిమ. ఈరోజు ( డిసెంబర్ 2 న ) జరిగే పెళ్లి వేడుకకు పెద్ద ఎత్తున సినీ , రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. నీలిమ – రవి ప్రఖ్యా లను ఆశీర్వదించనున్నారు.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anushka : ఇక నుంచి ఆ క్యారెక్టర్లు  వద్దు.. మొఖం మీదే చెప్పేస్తున్న అనుష్క

    Anushka : తెలుగు సినీ తెరపై తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్...

    Cinema News : తమకంటే తక్కువ వయసు కలిగిన హీరోలతో నటించిన హీరోయిన్స్ వీళ్లే..!

    Cinema News : ప్రేమ ఎప్పుడు.. ఎవరి మీద పుడుతుందో.. ఏ వయసులో...