30.8 C
India
Wednesday, May 8, 2024
More

    Check Voter list : ఈ లిస్టులో మీ పేరు ఉందా.. ఒక్కసారి చెక్ చేసుకోండి..

    Date:

    Check Voter list
    Check Voter list

    Check Voter list : ఎన్నికల దగ్గర పడడంతో ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ఎందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం https//voters.eci.gov.in/సైట్ ఓపెన్ చేసి సర్చ్ ఇన్ ఎలక్ట్రోల్ పై క్లిక్ చేయాలి.

     అందులో ఏ పిక్ వివరాలు మొబైల్ ఫోన్ నెంబర్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ద్వారా కూడా మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓటు లేకపోతే బి ఎల్ ఓ లేదా తహసిల్దార్ కార్యాలయంలో ఫారం ఆరు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

    ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఓటర్ కార్డు లో చాలామందికి అందలేదు. ఎన్నికల నా టికి ఓటర్ కార్డు అందుతుందో లేదో అన్న ఆందో ళన కొందరిలో నెలకొంది.

    అయితే లిస్టులో తమ పేరు ఉందో లేదో చెక్ చేసు కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్లో చెక్ చేసుకునే అవకాశం ఉంది. లిస్టులో పేరు లేకపోతే రెవెన్యూ అధికారులను కలిస్తే ఫారం- 6 ద్వారా మళ్ళీ దరఖాస్తు చేసుకున్నట్టు ఉంది.

    Share post:

    More like this
    Related

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Telangana Rains : తెలంగాణలో వర్ష బీభత్సం

    Telangana Rains : మండే ఎండలతో నిప్పుల కుంపటిని తలపించిన తెలంగాణ...

    Delhi Vs Rajasthan : రాజస్థాన్ కి షాక్ ఇచ్చిన ఢిల్లీ

    Delhi Vs Rajasthan : రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    Apply Vote : ఓటరు నమోదుకు మరో ఐదు రోజులే..ఫోన్ లోనూ చేసుకోవచ్చు..

    Apply Vote : మన దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి...

    Election Notification : నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

    Election Notification : 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88...

    Election Strategy : ఎన్నికల వ్యూహం పై ఎల్లుండి టీడీపీ వర్క్ షాప్..

    Election Strategy : ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్ పై అవగాహన...