36.8 C
India
Wednesday, May 8, 2024
More

    BJP MP Bandi Sanjay : బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు..

    Date:

    BJP MP Bandi Sanjay
    BJP MP Bandi Sanjay

    BJP MP Bandi Sanjay : బిజెపి ఎంపీ పండి సంజయ్ తో సహా 9 మంది పై పోలీసులు కేసు నమోదు చేశారు. బోడుప్పల్ సమీపంలోని చింగిచెర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించినందుకు గాను ఈ కేసు నమోదు అయింది.

    హోలీ పండుగ రోజు హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించేందుకు బండి సంజయ్ నిన్న అక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్ నీ పోలీసులు అను మతించక పోవడం తో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

    దీంతో పోలీసులు బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు. వీధుల్లో ఉన్న పోలీస్ లను ఆటంక పరిచి నందుకు గాను కేసు నమోదు చేశారు. హోలీ రోజు జరిగిన సంఘటన నేపథ్యం లో నే బండి సంజయ్ పై కేసు నమోదు చేశారు.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MP Sumalatha : బీజేపీలోకి సినీ నటి, ఎంపీ సుమలత..

    MP Sumalatha : నటి, మాండ్య ఇండిపెండెంట్ ఎంపీ సుమలత బిజెపిలో చేరుతున్నట్టు...

    BJP Contest : బిజెపి పోటీ చేసే పది స్థానాలు ఇవే నా? 

    BJP Contest Seats in AP : ఆంధ్రప్రదేశ్ లో భారతీయ...

    Amit Shah : తెలంగాణలో బిజెపి 12+ స్థానాలు గెలవాలి: అమిత్ షా

    Amit Shah : నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రి కావడం ఖాయమని...

    Purandeshwari : పురంధేశ్వరి సహా ఢిల్లీకి ఏపీ బీజేపీ ముఖ్య నేతలు..!

    Purandeshwari : ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. ఏ పార్టీ నేతలు ఢిల్లీ...