32.2 C
India
Thursday, May 9, 2024
More

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Date:

    Congress
    Congress

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన ఈనెల 30న హస్తం పార్టీ కండువా కప్పు కుంటారని సమాచారం అందుతోంది.

    కేశవరావుతోపాటు ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కాసేపటి క్రితమే కేశవరావు ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో కెసిఆర్ తో భేటీ అయ్యారు. పార్టీ మారేందుకు ఆయన అనుమతి తీసుకునేందుకు కేకే వెళ్లినట్లు తెలుస్తుంది.

    మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీని విడిచి అధికా ర కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. మరి కొంతమంది కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రణాళిక లు సిద్ధం చేసుకుంటున్నారు.

    ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం తో పాటు ఈడీ కేసు టెన్షన్ మొదలైన నేపథ్యంలో ఆ పార్టీలో ఉండేందుకు నేతలు సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Shadow : నేడు మన ‘నీడ’ కనిపించదు

    Shadow : మన ‘నీడ’ మన వెన్నంటే ఉంటుంది. కాని నేడు...

    KA Paul : ఎన్నికల్లో గెలవకపోతే.. మళ్లీ పోటీ చేయను: కేఏ పాల్

    KA Paul : ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్లీ ఏ ఎన్నికల్లోనూ...

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక.. షాకింగ్ విషయాలు

    Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం జరుగకుండా తీసుకోవాల్సిన...

    Telangana Rains : తెలంగాణలో వర్ష బీభత్సం

    Telangana Rains : మండే ఎండలతో నిప్పుల కుంపటిని తలపించిన తెలంగాణ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...