39.8 C
India
Thursday, May 9, 2024
More

    TDP : తమ పార్టీ అభ్యర్థుల లిస్టును విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ..

    Date:

    TDP
    TDP

    TDP : పోరాడి భీమిలీ టిక్కెట్ ను  మాజీ మంత్రి గంట శ్రీనివాస్ ఎట్టకేలకు సాధించుకున్నారు. నిన్న మొన్నటి వరకు సీనియర్లకు టికెట్లు కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగి పోయారు. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం తాను అనుకున్నట్లుగానే భీమిలి టిక్కెట్ సొంతం చేసుకున్నారు.

    ఇక చీపురుపల్లి – కళా వెంకట్రావు.. ఏచ్చర్ల బీజేపీ కి పోవడంతో.. కళా చీపురుపల్లి టికెట్ ను చంద్రబాబు కేటాయించారు. భీమిలి -గంటా శ్రీనివా సరావు ఇవ్వగా పాడేరు – వెంకటరమేశ్‌ నాయుడు కు ఇచ్చారు.

    దర్శి – గొట్టిపాటి లక్ష్మి

    రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం

    ఆలూరు – వీరభద్ర గౌడ్‌

    గుంతకల్లు – గుమ్మనూరు జయరామ్‌

    అనంతపురం అర్బన్‌ – దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌

    కదిరి – కందికుంట వెంకటప్రసాద్‌

    కదిరి లో కందికుంట ప్రసాద్ భార్య యశోదకు బదులుగా ప్రసాద్‌కు సీటు ఇచ్చిన టీడీపీ

    లోక్​సభ అభ్యర్థులు

    విజయనగరం – అప్పలనాయుడు

    ఒంగోలు – మాగుంట శ్రీనివాసులరెడ్డి

    అనంతపురం – అంబికా లక్ష్మినారాయణ

    కడప – చదిపిరాళ్ల భూపేశ్‌రెడ్డి

    Share post:

    More like this
    Related

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    Telangana : ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడుతూ.. యువకుడి ఆత్మహత్య

    Telangana : ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతో ఫోన్ లో...

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...

    Election Commission : ఈ సారి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇవి తప్పనిసరి.. ఈసీ నిర్ణయంతో ఖంగుతింటున్న పార్టీలు..

    Election Commission : గత ఎన్నికల్లో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో...

    YS Jagan : 15 నుంచి జగన్ లండన్ టూర్..! అందుకే అంటూ విమర్శలు..

    YS Jagan : ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలు, ఎత్తులు పై ఎత్తులు,...

    Cash Seized : లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్

    Cash Seized : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు....