34.5 C
India
Thursday, May 2, 2024
More

    అక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య

    Date:

    అక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య
    అక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య

    నటసింహం నందమూరి బాలకృష్ణ ” అక్కినేని …… తొక్కినేని ” అంటూ మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వర్ రావు మనవళ్లు ఇద్దరూ నాగచైతన్య , అఖిల్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి తమ నిరసన వ్యక్తం చేసారు కూడా. అలాగే అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున ధర్నా చేసి బాలయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

    అయితే ఎవరు ఎన్ని డిమాండ్లు చేసినప్పటికీ బాలయ్య మాత్రం ఆ డిమాండ్ లను పట్టించుకోవడం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిన బాలయ్య మీడియా ముందు అక్కినేని వివాదం గురించి వివరణ ఇస్తూ మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే అక్కినేని నాగేశ్వర్ రావు నాకు బాబాయ్ లాంటి వాడు …… ఆయన్ని బాబాయ్ అని పిలుస్తాను …… నేనంటే ఆయనకు ఎంతో అభిమానం. అలాగే చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ , అక్కినేని రెండు కళ్ళ లాంటి వారని అన్నాడు.

    అయితే పనిలో పనిగా అక్కినేని బాబాయ్ కు ఆయన పిల్లలకంటే ఎక్కువగా నన్నే ప్రేమగా చూసుకున్నారని , వాళ్ళకంటే నేనంటేనే ఇస్తామని చెప్పడం అంతేకాకుండా ఆ ఇంట్లో ప్రేమాభిమానాలు లేవని వ్యాఖ్యానించడం ఇప్పుడు మరింత వేడి పుట్టించింది. అంటే నాగార్జున , వెంకట్ లు నాగేశ్వర్ రావును ప్రేమగా చూసుకోలేదు అని చెప్పడం బాలయ్య ఉద్దేశమా ! అంటూ పెదవి విరుస్తున్నారు అక్కినేని అభిమానులు.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Annapurna Pictures : అన్నపూర్ణా పిక్చర్స్ అంటే..అది అక్కినేని సంస్థ అనే అనుకుంటారు. కానీ..! 

    Annapurna Pictures : కానీ అది అక్కినేని భార్య అన్నపూర్ణ గారి...

    Kiraak RP : బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కి నా చేపల పులుసు అంటే చాలా ఇష్టం – కిరాక్ ఆర్ఫీ

    Kiraak RP : జబర్దస్త్ కామెడీ షో నుండి ఇండస్ట్రీ లోకి...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సినీ నటుడు బాలకృష్ణ, క్రీడాకారిణి పీవీ సింధు..

    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర  సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని...