Alia Bhatt సినీ ఇండస్ట్రీలో స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు ఎందరో.. అయితే స్టార్ కిడ్స్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం బాలీవుడ్ లోనే.. ఎక్కువుగా హిందీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ వారసులుగా అడుగు పెట్టారు. మరి అందులో అలియా భట్ ఒకరు.. ఈమె గురించి పాన్ ఇండియా వ్యాప్తంగా సుపరిచితమే..
అన్ని ఇండస్ట్రీల వారికీ ఈ భామ పరిచయమే.. మహేష్ భట్ కుమార్తె అలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వరుస విజయాలతో ఈ భామ కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా భారీ సినిమాలను చేసిన అలియా భట్ నేషనల్ రేంజ్ లో గుర్తింపు పొందింది.
ఇక హీరోయిన్ గా దూసుకెళ్తున్న సమయం లోనే అలియా స్టార్ హీరో రణబీర్ కపూర్ తో లవ్ ట్రాక్ నడిపి ఐదేళ్ల పాటు ప్రేమించి గత ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాత ఈమెకు బిడ్డ పుట్టడంతో సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది.. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఇదిలా ఉండగా ఈమె తాజాగా సెక్స్ మీద చేసిన కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈమె నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వగా ఒక వింత ప్రశ్న ఎదురయ్యింది. మీకు ఏ పొజిషన్ లో సెక్స్ చేయడం ఇష్టం అని అడుగగా.. నాకు క్లాసిక్ మిషన్ పొజిషన్ అంటే ఇష్టం.. ఎందుకంటే నేను సింపుల్ గానే ఉంటాను అని చెప్పింది. ఎలాంటి సంకోచం లేకుండా బెడ్ రూమ్ విషయాలను పంచుకున్న ఈమెపై నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.