29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Lokesh Padayatra : నెల్లూరులో లోకేష్ పర్యటన విజయవంతం

    Date:

    Lokesh Padayatra
    Lokesh Padayatra

    Lokesh Padayatra : నెల్లూరు జిల్లాలో లోకేశ్ పర్యటన విజయవంతం అయింది. లోకేష్ యువగళానికి అడవిలో కూడా 3వేల500 వాహనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో యువగళం పాదయాత్ర విజయవంతం అయిందన్నారు. యువగళానికి వస్తున్న స్పందన చూసి మంత్రి కాకాణి ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. లోకేష్ అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకూ ముందుకు సాగిపోతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి ఏనాడైనా ప్రజా సమస్యలపై సమావేశాలు పెట్టారా అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    Investments : 10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు

    Investments : గత 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 8 లక్షల కోట్ల...

    Nara Lokesh : మంత్రి నారా లోకేష్ చొరవతో ఒకరి అవయవ దానం.. మరొకరికి ప్రాణదానం

    Nara Lokesh : విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...

    Nara Lokesh : తండ్రి గొప్పతనాన్ని అద్భుతంగా వివరించిన నారా లోకేష్.. వైరల్ అవుతున్న మాటలు!

    Nara Lokesh Comments : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా...