32.5 C
India
Sunday, April 28, 2024
More

    WhatsApp : వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్.. నంబర్ సేవ్ చేయకున్నా చాట్ చేసుకోవచ్చు

    Date:

    whatsap
    whatsap

    WhatsApp వాట్సాప్ సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లు తీసుకొచ్చి వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంచుతోంది. ఈ నేపథ్యంలో మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీంతో ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమ తీరుతెన్నులు కొత్త పుంతలు తొక్కిస్తోంది. అత్యధిక మంది వాడే వాట్సాప్ ను సరికొత్తగా ఆవిష్కరిస్తోంది. ఇందుకోసమే వినూత్న యాప్ లు తీసుకొస్తోంది.

    వాట్సాప్ యూజర్లకు వాట్సాప్ బీటా ఇన్ఫో తెలియని నెంబర్లను అడ్రస్ బుక్ లో సేవ్ చేసుకోకుండానే వాటి ఇన్ షియేట్ చేసుకునేలా కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్ లో కాంటాక్ట్స్ లిస్ట్ ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్ లో అన్ నోన్ ఫోన్ ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. ఆ కాంటాక్ట్ కు వాట్సాప్ అకౌంట్ ఉంటే ఓపెన్ చాట్ బటన్ పై క్లిక్ చేయాలి. వాట్సాప్ అప్పుడు తెలియని ఫోన్ నెంబర్ తో చాట్ విండోను తెరుస్తుంది. సేవ్డ్ కాంటాక్ట్ తో చాట్ చేసినట్లయితే ఆ తెలియని వ్యక్తితో చాట్ చేయడం ప్రారంభించవచ్చు.

    యూజర్లు ప్రాసెస్ ఫాలో అవుతూ కొత్త ఫీచర్ ను వాడుకోవచ్చు. తెలియని నెంబర్లతో ఓపెన్ చాట్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్నదని తెలుసుకోవాలి. వారు స్కామర్ లేదా స్పామర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దీన్ని ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండాలి. దీనిలో లాభాలేంటో తెలుసా. ఫీచర్ తో యూజర్లకు మంచి లాభాలున్నట్లు చెబుతున్నారు. తెలియని నంబర్ల నుంచి కాల్ వచ్చినప్పుడు యూజర్లు ఫోన్ అడ్రస్ బుక్ లో ఆ కాంటాక్ట్స్ సేవ్ చేస్తారు. తరువాత వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్ చెక్ చేసి ఐడెంటిటి తెలుసుకుంటారు.

    దీంతో గుర్తుతెలియని వ్యక్తులు మీ ప్రొఫైల్ పిక్స్ వాట్సాప్ అప్ డేట్స్ చూసే అవకాశముంటుంది. దీని వల్ల మన భద్రతకు భంగం కలగొచ్చు. ఈ కాంటాక్ట్స్ సేవ్ చేయకుండా ఫోన్ నెంబర్ కోసం సెర్చ్ చేసి చాట్ ఓపెన్ చేస్తే ఎక్స్ ట్రా ప్రైవసీ దొరుకుతుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ ఫీచర్ కు సంబంధించి స్క్రీన్ షాట్ కూడా పంచుకుంది. అందులో సెర్చ్ బార్ లో తెలియని నెంబర్ తో కూడా కొత్త చాట్ ఓపెన్ చేయడం కుదురుతుంది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    WhatsApp లో కొత్త ఫీచర్.. ఇక ప్రొఫైల్ ఫొటోలు స్క్రీన్ షాట్ లకు అనుమతి ఉండదు..

    WhatsAppలో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇది ప్రస్తుతం చెకింగ్ స్టేజ్ లోనే...

    WhatsApp Scams : వాట్సాప్ లో మోసాలున్నాయి జాగ్రత్త సుమా?

    WhatsApp Scams : ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విస్తరించింది. ప్రతి...

    WhatsApp : వాట్సాప్ లో మరో అద్దిరిపోయే ఫీచర్..ఈసారి యూజర్ల హెల్త్ కోసం..

    WhatsApp : ప్రపంచంలో అత్యంత ఈజీగా, నిరక్షరాస్యులు సైతం వాడగలిగే మెసేజింగ్...

    WhatsApp Tips : వాట్సాప్ వాడే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

    WhatsApp Tips : దేశంలో మోసాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎక్కడో...