36.9 C
India
Monday, May 6, 2024
More

    Pragathi : ఆ స్టార్ హీరో ఒక రాత్రి తనతో గడపమన్నాడు.. నటి ప్రగతి సంచలన కామెంట్స్!

    Date:

    Pragathi
    Pragathi
    Pragathi : టాలీవుడ్ లో సీనియర్ నటి ప్రగతి గురించి తెలియని వారు లేరు.. ఈమె సినిమాల్లో చాలా రకాల పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.. 90లలోనే ఈమె హీరోయిన్ గా రాణించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా బిజీ బిజీగా గడుపుతుంది.. తల్లి, అత్త, వదిన లాంటి పాత్రలు ఈమెకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది.
    అయితే ఈమె సినిమాల్లో ఎంత పద్ధతిగా ఉన్న పాత్రలలో నటిస్తుందో సోషల్ మీడియాలో పూర్తిగా అపోజిట్ అనే చెప్పాలి.. ఈమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వర్కౌట్ వీడియోలు, రీల్స్ వంటివి పోస్ట్ చేస్తూ హాట్ అందాలను సైతం ఆరబోస్తుంది. ఇప్పుడు ఈమె కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకు వెళ్తుంది.
    అయితే ఈ భామ ఏ విషయాన్నీ అయినా కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది.. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేస్తూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరిలానే తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను అని డైరెక్టర్లు, నిర్మాతల నుండే కాకుండా ఒక స్టార్ హీరో కూడా ఇబ్బంది పెట్టారట..
    ఒక రాత్రి తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ ప్రగతి ఎలాగోలా ఆ హీరో దగ్గర నుండి తప్పించుకుందట.. మరి ఆ హీరో ఎవరో మాత్రం రివీల్ అవ్వలేదు.. ఈమె ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసిందో తెలియదు కానీ ఈ మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    వీడియోలతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న ప్రగతి ఆంటీ

    ఎక్సర్ సైజ్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది సీనియర్ నటి...

    ACTRESS PRAGATHI: అందుకే విడాకులు ఇచ్చా : ప్రగతి

    తెలుగు చిత్రాల్లో హీరోలకు హీరోయిన్ లకు అందమైన తల్లిగా నటించే వారు...