40.1 C
India
Tuesday, May 7, 2024
More

    Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు? పవన్ కళ్యాణ్ తో భేటీ పై ఉత్కంఠ? 

    Date:

    Ambati Rayudu into Janasena
    Ambati Rayudu into Janasena

    Ambati Rayudu : ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలోకి వెళ్తున్నట్టు సమాచారం అందుతుంది. కాసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు సమావేశం అయ్యారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాయుడు జాయిన్ అయ్యారు. పార్టీలో చేరి 10 రోజులు గడవకముందే వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు అంబటి రాయుడు ప్రకటించారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన రాబోతుంది.

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక తాజా ,మాజీ నేతలు బయటికి వస్తున్నారు. వారిలో ఇప్పటికే కొంతమంది టీడీపీ తీర్థం పుచ్చుకోగా మరి కొంతమంది జనసేన పార్టీలో జాయిన్ కావాలని ఆలోచి స్తున్నారు. వైసీపీలో చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండడం లేదని పలువురు నేతలు వాపోతున్నారు. ఇన్చార్ ల మార్పు నేపథ్యంలో వైసీపీలో గందరగోళ పరిస్థితులు  నెలకొన్నాయి. రానున్న రోజుల్లో పార్టీలో కీలక నేతలు ఇతర పార్టీలోకి వెళ్లాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో నేతల ఖాళీ కావడం ఖాయమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    TDP Alliance : టీడీపీ కూటమి ఘన విజయం పక్కా..చంద్రబాబు ధీమా ఇదే

    TDP alliance Win : రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25...