39.2 C
India
Saturday, April 27, 2024
More

    BhupalaPally : బాలికపై సీఐ అత్యాచారం..

    Date:

    BhupalaPally
    BhupalaPally

    BhupalaPally : తెలంగాణ: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే 16 ఏళ్ల బాలిక పై లైంగిక దాడికి పాల్ప డ్డాడు. భూపాల పల్లి వీఅర్ సీఐ గా పనిచేస్తున్న బండారి సంపత్ 2022 లో కాకతీయ యూనివ ర్శిటీ పీఎస్ లో ఎస్సై గా పనిచేశాడు.

    అప్పటి నుంచి హనుమకొండ కు చెందిన ఓ మహి ళ తో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమం లో నే ఆమె కూతురు పై కన్ను వేశాడు. అదును చూసి పాప పై సీఐ అత్యాచా రం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు తో సీఐ పై ఫోక్సో యక్టు కింద కేసు న మోదు అయింది.

    ఇలాంటి పోలీసుల వల్ల ప్రజల కు రక్షణ లేకుండా పోతోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నా రు.  అభం శుభం తెలి యని పసి పిల్లల పై ఇలాం టి అగాయిత్యాలకు పాల్పడే పోలీసు ను సర్వీసు నుండి తోలగించి బహిరంగ గాఉరి వేయాలని డిమాండ్ చేస్తు న్నారు.

    Share post:

    More like this
    Related

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Father Killed : కొడుకును చంపిన తండ్రి.. ఆన్ లైన్ గేమ్ లు మానకపోవడంతోనే

    Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్...

    New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

    New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం...

    Software Engineer : నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

    Software engineer Died : గచ్చిబౌలిలోని ఓ హాస్టల్ భవనంలో నీటి...

    Moosapet : కామాంధుల ఘాతుకం.. మహిళ మృతి

    Moosapet : హైదరాబాద్ లో ఇద్దరు కామాందుల ఘాతుకానికి ఓ మహిళ...