CM Jagan : నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయం కు శంకుస్థాపన చేయనున్నారు.
ఉదయం పదకొండున్నర గంటలకు బనగానపల్లె నియోజకవర్గం కు జగన్ చేరుకుంటారు. అక్కడ 100 పడకల ఏరియా ఆసుపత్రిని ప్రారంభించను న్నారు.
తర్వాత అనంతపురం బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన త ర్వాత జగన్ అనంతపురం జిల్లా పర్యటనకు బయలుదేరుతారు.