41.5 C
India
Monday, May 6, 2024
More

    Diabetes controlled : ఈ మూడిండితో మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది తెలుసా?

    Date:

    diabetes controlled
    diabetes controlled

    Diabetes controlled : ఈ రోజుల్లో షుగర్ సాధారణ సమస్యగానే చూస్తున్నారు. దీంతో ఇది చాపకింద నీరులా విస్తరిస్తోంది. డయాబెటిక్ కు రాజధానిగా మారుతోంది. మధుమేహం ఉంటే మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. లేకపోతే నష్టాలు రావడం సహజం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల షుగర్ ను కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అందుకే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

    మధుమేహం ఉన్న వారు జంక్ ఫుడ్స్ తీసుకోవద్దు. బార్లీని తమ ఆహారంలో భాగంగా చేర్చుకుంటే సంతోషంగా ఉండొచ్చు. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి. ఇందులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఎక్కువగా తినాలనే ఆలోచన ఉండదు. ఫలితంగా మనం తక్కువ ఆహారం తీసుకున్నా ఎక్కువ సమయం కడుపు నిండినట్లుగా ఉండటం వల్ల మనకు లాభం కలుగుతుంది.

    డయాబెటిస్ కు పెసలు కూడా మంచి ఆహారమే. వీటిని రోజు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయని అంటుంటారు కానీ ఇవి తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపులో త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. ఇలా పెసర పప్పు కూరల్లో వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మన ఆరోగ్య పరిరక్షణలో ఇది దోహదపడుతుంది.

    ఆయుర్వేదం ప్రకారం రెడ్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆకలిని నియంత్రణలో ఉంచడంలో ఇవి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో రెడ్ రైస్ తినడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు దక్కుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Corn Silk Tea Benefits : మొక్కజొన్న పీచుతో టీ తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది తెలుసా?

    Corn Silk Tea Benefits : మొక్కజొన్నలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో...

    Dried Fish : షుగర్ ఉంటే ఎండు చేపలు తినకూడదా? dried fish if it has sugar?

    Dried Fish : ఈ రోజుల్లో మధుమేహం సాధారణంగా మారింది. చాపకింద...

    Diabetes Controlled : వీటిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది తెలుసా?

    Diabetes Controlled : ఇటీవల షుగర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచంలో...

    Diabetes : ఇది తినడం వల్ల షుగర్ బాగా తగ్గుతుందట..

    Diabetes మనకు రుచిని అందించే కూరల్లో గోంగూర ఒకటి. తింటే రుచిగా...