34.5 C
India
Thursday, May 2, 2024
More

    Drinking beer : బీరు తాగడం ఆరోగ్యానికి హానికరమే

    Date:

    Drinking beer
    Drinking beer

    Drinking beer : సాయంత్రమైందంటే చాలు బీరు వేయడం అలవాటుగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా తాగుడుకు బానసలుగా మారుతున్నారు. తద్వారా వారి ఆరోగ్యాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. దీనికి తోడు వైద్యులు కూడా బీరు తాగడం వల్ల ఆరోగ్యమే అని చెప్పడంతో చాలా మంది తాగడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో కలిగే అనర్థాలను లెక్కలోకి తీసుకోవడం లేదు.

    రోజు బీరు తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, నిద్రలేమి సమస్యలకు గురవుతున్నాయి. బీరు ఎక్కువగా తాగడం వల్ల కాలేయం పనిచేయకుండా పోతుంది. కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. కంటికి నిద్ర కూడా కరువవుతుంది. ఒక బీరు ఇన్ని సమస్యలకు మూలంగా నిలుస్తుంది. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎప్పుడో ఏదో అయ్యే బదులు ఇప్పటి సుఖమే కావాలనుకుంటున్నారు.

    తొంభై శాతం మంది సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య బీరు తాగుతున్నారు. బీరులో 5 నుంచి 12 శాతం అల్కహాల్ ఉంటుంది. వారానికి ఒకటి కాని రెండు కానీ బీర్లు వేయడం వల్ల పెద్ద ఇబ్బందేమీ ఉండదు. కానీ నిరాటంకంగా తాగితే ఇబ్బందులు వస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇలా బీరును  ఎలా పడితే అలా తాగడం సురక్షితం కాదు.

    బీరు ఎక్కువగా తాగితే కిడ్నీలు కూడా చెడిపోతాయి. శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. నిద్ర, ఆకలిని దూరం చేయడంలో కూడా బీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అల్కహాల్ కు దూరంగా ఉండటమే మంచిది. ఈ నేపథ్యంలో బీరు తాగడాన్ని మానేస్తేనే మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. బీరు తాగడం వల్ల వచ్చే ముప్పు నుంచి తప్పించుకోవడానికి బీరు తాగొద్దని సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Beer : బీరు ప్రియులకు టేస్టీ న్యూస్.. ఎత్తిన బాటిల్ ఇక దించరు..కండిషన్స్ అప్లయ్..

    Beer : బీరు మజా అస్వాదించని వారు ఉండరు. నేటి ట్రెండీ...

    Multiple Sclerosis : పాలు, కూరగాయలు కూడా జీర్ణించుకోలేని రోజులు.. 5 వేల ఏళ్ల కిందట ఏం జరిగింది

    Multiple sclerosis : జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మన...

    FIVE HABITS: ఈ ఐదు అలవాట్లతో పరిపూర్ణ ఆరోగ్యం

      కొన్ని పద్ధతులు పాటిస్తే పరిపూర్ణమైన ఆరోగ్యంతో  జీవించవచ్చు అని వైధ్యలు అంటున్నారు....

    Cough and Cold : దీర్ఘకాలికంగా దగ్గు, జలుబు ఎందుకు ఉంటోంది?

    Cough and Cold : కొవిడ్ సందర్భంలో మనం ఎన్ని సమస్యలు...