36.8 C
India
Wednesday, May 8, 2024
More

    Foreigners Reciting Hymns : భారతీయతకు విదేైశీయుల ఫిదా.. స్త్రోత్ర నామాలు పఠించేస్తున్నారు..!

    Date:

    Foreigners Reciting Hymns
    Foreigners Reciting Hymns

    Foreigners Reciting Hymns : భారతీయ సంస్కృతికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. మన కట్టు బొట్టు చూస్తే ఎవరికైనా చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తుంది. కరోనా సమయంలో ఒకరిని విష్ చేసే సంస్కృతి (నమస్కారం) కూడా మనల్ని చూసే విదేశీయులు నేర్చుకున్నారంటే అతిశయోక్తి కాదు.

    ప్రపంచానికి వేదాలను పరిచయం దేశం మనదే. ఆనర్గళంగా వేదాలను పఠిస్తూ పూజలు చేయడం భారత్ లోనే చూస్తుంటాం. కాగా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న భారతీయులు ప్రపంచంలోని అన్ని దేశాల్లో స్థిరపడిపోయారు. అక్కడ మన కట్టుబాట్లను మరిచిపోకుండా భారతీయతను చాటుతున్నారు.

    అంతేకాకుండా విదేశీలయులకు మన సంస్కృతిని అలవాటు చేస్తున్నారు. కొంతమంది విదేశీయులు భారతీయకు ఫిదా అవడమే కాకుండా వేదాలను సైతం నేర్చుకుంటున్నారు. తెల్లొళ్లు మన వేదాలను పఠిస్తూ పూజలు చేస్తే ఆ కిక్కే వేరు కదా..! ఇందుకు సంబంధించిన వీడియో మీకోసం.. !

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indians as Americans : అమెరికన్లుగా మనోళ్లు.. ప్రస్తుతానికి టాప్ 2లో..

    Indians as Americans : భారతీయులు సాధించారు. 2023లో భారతదేశం నుండి...

    H-1B Visa : H-1B వీసాల పునరుద్ధరణకు మార్గం సుగమం

    H-1B Visa : అమెరికాలో పని చేసే వృత్తి నిపుణుల కోసం...

    Earnings by Marriage : పెళ్లి చేసుకుంటూ రూ.5 లక్షల వరకూ ఇలా సంపాదించండి

    weddings : కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. డబ్బులు...

    MALAYSIA VISA: భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పిన మలేషియా

    విదేశీ పౌరులు మన దేశంలోకి రావాలన్నా.. మన పౌరులు వేరే దేశానికి...