37.2 C
India
Tuesday, May 7, 2024
More

    Jaggareddy : ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే హరీష్ రావు, కేటీఆర్ ను ఆట ఆడుకొనే వాడిని : జగ్గారెడ్డి

    Date:

    Jaggareddy
    Jaggareddy

    Jaggareddy : తాను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే బిఆర్ఎస్ అగ్ర నేతలైన  కేటీఆర్ ,హరీష్ రావు లను ఒక ఆట ఆడుకునే వాడిని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ బెంజ్ కార్లలో తిరుగుతారని బస్సుల్లో తిరిగే సామాన్యుల కష్టాలు వారికి ఎలా తెలుస్తాయని  జగ్గారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులైనా పూర్తి కాలేదు అప్పుడే ఇన్ని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

    గత పది ఏళ్ళ బిఆర్ఎస్  నాయకులు  తెలంగాణ రాష్ట్రానికి ఏమి చేశారు చెప్పాలన్నారు. కేటీఆర్ హరీష్ రావులు అనవసర  ఆరోపణలు చేస్తు న్నా రని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికా కారం లోకి  వచ్చిన వెంటనే కొన్ని గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశామని మరికొన్ని గ్యారెంటీలు కూడా అమలు చేసే దిశలో రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అనవసర రాద్ధాంతాలు చేసి ప్రజల్లో కేటీఆర్, హరీష్ రావులు చులకన కావద్దని జగ్గారెడ్డి హితువు పలికారు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి..

    CM Revanth :  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పైనమ య్యా...

    Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ హవా.. బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీ..!

    Telangana Congress : మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం...

    Revanth-Sharmila : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన వైఎస్ షర్మిల.. భేటీ వెనుక మాస్టర్ ప్లాన్..?

    Sharmila-Revanth : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల...

    Congress New Strategy : కాంగ్రెస్ సరికొత్త వ్యూహం?

    Congress New Strategy : ఏపీలో రోజురోజుకి రాజకీయాలు మారుతున్నాయి. నిన్నటి...