34.2 C
India
Tuesday, May 7, 2024
More

    Horoscope Today : August 18, 2023 నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope Today
    Horoscope Today

    Horoscope Today : మేష రాశి వారికి సమస్యలను పట్టించుకోండి. విరోధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుది.

    వ్రషభ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది.

    మిథున రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. బుద్ధిబలం మెరుగుపడుతుంది. సమస్యల నుంచి బయట పడగలుగుతారు. నవగ్రహ నామస్మరణ చేయడం వల్ల లాభాలు కలుగుతాయి.

    కర్కాటక రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. గురు ఆరాధన చేయడం చాలా మంచిది.

    సింహ రాశి వారికి విందు వినోదాల్లో పాల్గొంటారు. పనుల్లో సానుకూల ఫలితాలుంటాయి. ఇష్టదేవత ఆరాధన చేయడం మేలు కలిగిస్తుంది.

    కన్య రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. శ్రమ పెరిగినా పనులు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. నవగ్రహ ధ్యానం చేయడం శుభకరం.

    తుల రాశి వారికి సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు సులువుగా పూర్తి చేస్తారు. లక్ష్మీ ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    వ్రశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అనుకూల సమయం. మీ రంగాల్లో ముందుకు వెళతారు. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    ధనస్సు రాశి వారికి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇష్టమైన వారితో సంతోషంగా ఉంటారు. ఇష్టదేవతారాధన చేయడం వల్ల అనుకూల ఫలితాలుంటాయి.

    మకర రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల శుభాలు వస్తాయి.

    కుంభ రాశి వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. భవిష్యత్ పై ప్రణాళికలు వేసుకుంటారు. దుర్గారాధన చేయడం మంచిది.

    మీన రాశి వారికి డబ్బు సమయానికి చేతికి అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దుర్గారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    14th October Horoscope : నేటి రాశి ఫలాలు

    14th October Horoscope : మేష రాశి వారికి మానసిక సంతోషం...

    22nd September Horoscope : నేటి రాశి ఫలాలు

    22nd September Horoscope : మేష రాశి వారికి మనో ధైర్యం...