34.6 C
India
Sunday, April 28, 2024
More

    Maganti Babu : నేను టిడిపి పార్టీలోనే కొనసాగుతాను: మాగంటి బాబు

    Date:

    Maganti Babu
    Maganti Babu

    Maganti Babu : తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఏలూరు టిడిపి సీనియర్ నేత మాగంటి బాబు స్పందించారు. గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయన కొట్టి పారేశారు.

    నేను పార్టీ మారుతానని వార్తలను ఎవరు నమ్మొ ద్దని మాగంటి బాబు స్పష్టం చేశారు. వ్యక్తిగత పనులపై హైదరాబాదులో ఉండటం వల్ల నేను క్యాంపు కార్యాలయంలో అందుబాటులో లేనని ఆయన తెలిపారు. టిడిపిని విడిచి పెట్టే ఆలోచన తనకు లేదని మాగంటి బాబు కార్యకర్తలతో తెలిపారు.

    గత రెండు రోజులు నుంచి మాగంటి బాబు పార్టీ మారుతున్నారని తెగ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని మాగంటి బాబు తిప్పి కొట్టారు.. తా ను ఎక్కడికి వెళ్లడం లేదని తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని తెలియజేశారు.

    Share post:

    More like this
    Related

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

    Andhra Politics : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వెడ్డెకింది....

    One project : ఒక్క ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తీశారా?

    One project : ‘‘ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తాం.. ప్రతి...

    Former CMs : జగన్ ను ఓడించడానికి ఒక్కటైన మాజీ సీఎంలు

    Former CMs : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో...

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...