37 C
India
Tuesday, May 7, 2024
More

    Ayodhya Ram : అమెరికా సెయింట్ లూయిస్ లో అయోధ్య రామాలయ ప్రతిష్టాపన మహోత్సవం

    Date:

    Ayodhya Ram
    Ayodhya Ram

    Ayodhya Ram : అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠాపన కోసం యావత్ భారత దేశంతో పాటు ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమెరికా లోని మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో అయోధ్యలో రామా లయం ప్రాణ ప్రతిష్ట మహో త్సవాన్ని పురస్క రించుకుని ఇక్కడ ఉత్సవం నిర్వహి స్తున్నారు.

    21వ తేదీ ఆదివారం సాయంత్రం 5గంట ల30 నిముషాల నుండి ఊరేగింపుగా బయ ల్దేరి స్వస్తి వాచకం, విఘ్నేశ్వర పూజ, పుణ్య వచనం అనం అతరం శ్రీ రామ తారక మహా మంత్ర హోమం, పూర్ణాహుతి ఆలయ ట్రస్టీ గంగవరపు రజనీకాంత్ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్నట్లు ఛైర్మన్ శేషు ఇంటూ రి, అధ్యక్షుడు పుట్టగుంట మురళీకృష్ణలు ఓ ప్రకట నలో తెలిపారు. హోమం అనంతరం శ్రీరామ మంత్ర పారాయణ, భజనలు, మహాప్రసాద నివేద న అనంతరం అయోధ్య రామాలయ ప్రతిష్ఠను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    No Rains : ఇక్కడ లక్షల సంవత్సరాల నుంచి వాన జాడే లేదు.. జీవరాశుల పరిస్థితి?

    No Rains : ప్రకృతి చాలా విచిత్రమైనది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో...

    Elon Musk : రీ యూజ్ రాకెట్లు అయితే మరింత మేలు.. ఎలన్ మస్క్

    Elon Musk : అంతరిక్షంలోకి వ్యోమగాములు, సందర్శకులను పంపేందుకు రీ యూజ్...

    Parvati Melton : పార్వతి మెల్టన్ కు ఏమైంది.. ఇలా అయిపోయిందేంటీ?

    Parvati Melton : జల్సా మూవీ సినిమాలో ఇలియానా ఫస్ట్ హిరోయిన్...

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    ATA Sayyandi Padam : ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటా ‘సయ్యంది పాదం’

    ATA Sayyandi Padam :  వచ్చే నెల (జూన్) 7వ తేదీ...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...