33.1 C
India
Sunday, April 28, 2024
More

    Phone Tapping : మూసి వంతెన కింద ఫోన్ టాపింగ్ హార్డ్ డిస్కులు..! 

    Date:

    Phone Tapping
    Phone Tapping

    Phone Tapping : సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవ హరిస్తు న్నారు. ట్యాపింగ్ హార్ట్ డిస్కులను మూసీ నదిలో పడేసినట్లు నిందితుడు ప్రణీతరావు విచారణలో వెల్లడించారు.

    దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగో మూసి వంతెన కింద వాటిని స్వాధీనం చేసుకొని FSL కు పంపించారు. ఈ కేసులో పోలీ సులు ఏ-1 గా ప్రణీత్రావు, ఏ -2 గా భుజంగ రావు, ఏ -3 గా తిరుపతన్నను చేర్చారు. ఇప్పటికే వారు నేరాన్ని అంగీకరించారు.

    మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నేరం చేసి నట్టు పోలీస్ అధికారులు ఒప్పుకోవడంతో విచారణ మరింత వేగవంతం అవుతుంది. హార్డ్ డిస్కులు స్వాధీనమయ్యాయి కాబట్టి మరి కొద్ది రోజుల్లోనే అందులో ఉన్న డేటా కూడా బయటికి వస్తుంది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Minister Komatireddy : కెసిఆర్ చేసిన పాపాలకు వర్షాలు పడటం లేదు: మంత్రి కోమటిరెడ్డి..

    Minister Komatireddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు...

    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావు...

    Uttam Kumar Reddy : ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద నేతలు ఉన్నారు: మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద నేతలందరూ...

    Ex-DCP Radhakishan : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో మాజి డీసిపి రాధాకిషన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

    Ex-DCP Radhakishan : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డిసిపి రాధా...