40.3 C
India
Monday, May 6, 2024
More

    Hero’s wife College Bunk For Nagarjuna : నాగార్జున కోసం కాలేజ్ బంక్ కొట్టిందట..ఆ స్టార్ హీరో భార్య ఎవరంటే.. 

    Date:

    Hero's wife College Bunk For Nagarjuna
    Hero’s wife College Bunk For Nagarjuna

    Hero’s wife College Bunk For Nagarjuna : ఇండస్ట్రీలో మన్మథుడు పేరును ఇప్పటి వరకు ఇంకొక హీరో దక్కించులేకపోతున్నారంటే నాగార్జున అందం, నటన ఎంతటిదో ఇట్టే తెలుస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫిమేల్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో నాగార్జున ముందు వరుసలో ఉంటాడు. అప్పట్లో ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వర్ రావు కు కూడా ఫిమేల్ ఫాలోయింగ్ ఎక్కువే. సాక్షాత్తు మహానటి సావిత్రి ఏఎన్నార్. ఫ్యాన్స్ విషయంలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ మంది ఫిమేల్ ఫ్యాన్స్ నాగేశ్వర్ రావుకే ఉన్నారు.

    ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున తండ్రి లాగానే ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉన్నారు. నాగార్జున స్టయిల్ అంటే మహిళా అభిమానులు.. కాలేజ్ అమ్మాయిలు పడి చచ్చేవారనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగార్జున సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు యూత్ అమ్మాయిలు థియేటర్ల వద్ద క్యూ కట్టేవారు. కాలేజీలు ఎగ్గొట్టి మరీ సినిమాలకు వెళ్లేవారు. ఇందులో చాలా మంది సెలబ్రెటీల వైఫ్ లు, కూతుళ్లు కూడా లేకపోలేదు.

    Hero's wife College Bunk For Nagarjuna

    టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ భార్య స్వాతికి కూడా యువ సామ్రాట్ నాగార్జున అంటే విపరీతమైన అభిమానమట. కాలేజీ చదువుతున్న రోజుల్లో క్లాసులు బంక్ కొట్టి మరీ చూసేదట. కాలేజీ రోజుల్లో మన్మథుడు సినిమా రిలీజ్ కావడంతో ఇంట్లో కాలేజ్ కు వెళ్తానని చెప్పి వెళ్లి.. బంక్ కొట్టి ఫస్ట్ డే.. ఫస్ట్ షో చూసిందట. ఈ విషయాన్ని కల్యాణ్ రామ్ నాగార్జునతో చెప్పాడట.

    మరి అంతటి అభిమానిని అభినందించకుండా ఉండగలడా నాగ్.. ఆమెకు థ్యాంక్స్ చెప్పండి అంటూ నాగ్ చెప్పాడు. ఈ సంభాషనలన్నీ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో జరిగాయి. ప్రస్తుతం నాగార్జున ‘న సామి రంగ’ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి-2024 వరకు రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ వచ్చేనెల (నవంబర్) 24వ తేదీ రిలీజ్ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna-Amala : అమలకు, నాగార్జునకు మధ్య గొడవ.. ఎందుకు ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు

    Nagarjuna-Amala : అక్కినేని నాగార్జున, అమల దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన...

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు...