ఎర్రకోట పై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. వరుసగా మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఇది తొమ్మిదవ సారి కావడం గమనార్హం. 2014 నుండి ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిదిసార్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మోడీ. ఈసారి జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు విశిష్టత ఉంది అదేంటంటే ……. 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కావడం విశేషం. ఈ వేడుకలలో పలువురు కేంద్ర మంత్రులతో పాటుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ పాల్గొనడం విశేషం.
Breaking News