36.9 C
India
Sunday, May 5, 2024
More

    బీరు తాగాక ఈ ఆహారాలు తీసుకోవద్దు

    Date:

     

    మనలో చాలా మందికి మందు తాగే అలవాటు ఉంటుంది. ఇందులో వైన్ తాగేవారు ఉంటారు. కొందరు బ్రాందీ తాగుతుంటారు. మరికొందరు విస్కీ తాగుతారు. ఇలా మనం రకరకాలుగా మద్యం తాగుతుంటాం. దీని వల్ల ఇబ్బందులు వస్తాయని తెలుసు. కానీ అలవాటు మానుకోరు. నిరంతరం తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మద్యం తాగే ముందు తాగిన తరువాత కూడా కొన్ని ఆహారాలు తీసుకోవడం మంచిది కాదు. అవేంటో తెలుసుకుందాం.

    మందు తాగాక నట్స్ తీసుకోవడం మంచిది కాదు. అందులో బాదం పప్పు, పిస్తాపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు వంటివి ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అందుకే బీరు తాగిన తరువాత అయినా తాగే ముందు అయినా ఇవి తినడం శ్రేయస్కరం కాదు. ఇలా మనం జాగ్రత్తలు తీసుకుంటే మద్యం వల్ల మనకు ఎలాంటి నష్టం రాదు.

    బీరు తాగే ముందు కారం ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోకూడదు సాధారణంగా మాంసాహారాల్లో కారం ఎక్కువగా వేస్తుంటాం. దీని వల్ల మనకు ప్రతికూలతలు ఎదురవుతాయి. ఇలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈనేపథ్యంలో బీరు తాగకముందు తాగాక కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి బాధలు మన దరిచేరవు.

    సిట్రస్ పండ్లు తినకూడదు. నిమ్మ, నారింజ లాంటి పండ్లు తినడం కూడా సురక్షితం కాదు. దీంతో బీరు తాగే ముందు తాగాక కూడా వీటిని తీసుకోవడం అంత సురక్షితం కాదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. తాగుతున్న కొద్ది మనకు కిక్ ఎక్కడం సాధారణమే. కానీ మనం బీరు తాగే ముందు తాగిన తరువాత ఇలాంటి ఆహారాలు తీసుకుని ఇలా చేసుకోవద్దు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Beer : బీరు ప్రియులకు టేస్టీ న్యూస్.. ఎత్తిన బాటిల్ ఇక దించరు..కండిషన్స్ అప్లయ్..

    Beer : బీరు మజా అస్వాదించని వారు ఉండరు. నేటి ట్రెండీ...

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...

    Knee Pains : మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

    Knee Pains : ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల...

    Curry Leaf Harvest : ఆధునిక సేద్యానికి, వైద్యానికి – కాసుల ‘వంట’ కరివేపాకు ‘పంట’

    Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. చాలా...