31 C
India
Monday, April 29, 2024
More

    అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ కుటుంబం : మోడీ

    Date:

    Modi fires on kcr family
    Modi fires on kcr family

    తెలంగాణలో కుటుంబ పాలన వల్ల అవినీతి పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు మోడీ. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో ప్రాణాలనుద్దేశించి మాట్లాడారు. ఆ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు మోడీ.

    కేసీఆర్ , కేటీఆర్ , కవిత ల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు మోడీ. కాకపోతే తెలంగాణ లో పరిపాలన ఒక కుటుంబం చేతిలో ఉందని, అన్ని హక్కులు చేతిలో పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారని , అలాంటి వాళ్లనుండి తెలంగాణను విముక్తి చేయాలని అందుకు అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలా ? వద్దా ? అంటూ ప్రజలను ప్రశ్నించారు. అంతేకాదు అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలా ? వద్దా ? అంటూ పదేపదే ప్రశ్నించారు. అలాగే వాళ్ళ నుండి తిరిగి సమాధానం రాబట్టారు మోడీ. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉందని అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ విమర్శించారు.

    తెలంగాణలో 11355 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేశారు మోడీ. జాతీయ రహదారులను , రైల్వే లైన్ లను , కొత్తగా 13 ఎం ఎం టీఎస్ రైళ్లను ప్రారంభించడం , హైదరాబాద్ రింగ్ రోడ్డు తో పాటుగా తెలంగాణలో ఒక టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ భాగ్యలక్ష్మి టెంపుల్ ను ప్రస్తావించడం విశేషం.

    Share post:

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    KCR : కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ బిగ్ స్కెచ్!

    KCR : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. అధికారంలో...