33.1 C
India
Sunday, April 28, 2024
More

    ఏప్రిల్ 10th 2023 రాశి ఫలితాలు

    Date:

    April 10th 2023 Horoscope
    April 10th 2023 Horoscope

    మేషం

    వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

    —————————————

    వృషభం

    సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాల్లో అభివృద్ధి బాటలో పయనిస్థాయి. దైవదర్శనం చేసుకుంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

    —————————————

    మిధునం

    ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల వారినుండి శుభవార్తలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

    —————————————

    కర్కాటకం

    దూరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని ఖర్చులు పెరుగుతాయి.

    —————————————

    సింహం

    వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంటా బయట చికాకులు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు వివరాలు పనిభారం తప్పదు.

    —————————————

    కన్య

    సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభం పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

    —————————————

    తుల

    స్ధిరాస్తి సంబంధిత నూతన ఒప్పందాలు వాయిదాపడతాయి. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు అంతగా కలిసిరావు.

    —————————————

    వృశ్చికం

    కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    —————————————

    ధనస్సు

    బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసివస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి ధనం అందక ఇబ్బంది పడతారు.

    —————————————

    మకరం

    సంఘంలో పెద్దలతో చర్చలు లాభసాటిగా ఉంటాయి. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఋణ సంబంధిత ఇబ్బందుల నుంచి బయట పడతారు.

    —————————————

    కుంభం

    ధన పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.

    —————————————

    మీనం

    ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. శిరోబాధలు పెరుగుతాయి.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    20th October Horoscope : నేటి రాశి ఫలాలు

    20th October Horoscope : మేష రాశి వారికి ప్రయాణాల్లో నిరుత్సాహమే...

    October 10th Horoscope : నేటి రాశి ఫలాలు

    October 10th Horoscope : మేష రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది....