36 C
India
Monday, April 29, 2024
More

    Srisailam: శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..దర్శనానికి 6 గంటల సమయం

    Date:

    నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి ఆలయా నికి భక్తుల రద్దీ పెరిగింది సోమ వారం శివుడికి ప్రీతికరం కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ అనూ హ్యంగా పెరి గింది.  క్షేత్రమంత భక్తజ నం తో సందడి వాతావ రణం నెలకొంది భక్తు లు వేకువజామున నుండే పాతాళగంగ లో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికా ర్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనా నికి సుమారు 6 గంటల సమయం పడుతుంది.

    మరోపక్క భక్తులు స్వామి అమ్మవారి రుద్రాభి షేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటు న్నా రు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలై న్లలో భక్తు లకు ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా శ్రీస్వా మి అమ్మవార్లను దర్శించుకు నే లా ఆలయ ఈవో పెద్దిరా జు ఆలయ అధికారు లు ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు.  దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెం ట్లలో ఉన్న భక్తుల కు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు,బిస్కెట్స్ మంచినీరు అందిస్తు న్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    AP Inter Results : ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

    AP Inter Results : ఫస్ట్ ఇయర్ లో 67.. సెకండ్ ఇయర్...

    Mudragada : పిరికితనంతోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు..

    Mudragada : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ...

    Bhashyam Praveen : ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న..పెదకూరపాడు టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్..

    Bhashyam Praveen :  పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు గ్రామంలోని...