39.6 C
India
Monday, April 29, 2024
More

    Ayodhya Drone: ఆకట్టుకుంటున్న అయోధ్య డ్రోన్ షో… మీరు చూశారా?

    Date:

     

    ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లో జనవరి 22 తారీఖున రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక అట్టహాసంగా జరగబోతోంది. ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ నిర్వహకులు డ్రోన్ షో ప్రాక్టీస్ ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రపంచం అంతా అయోధ్య రామ మందిరం కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది..ఇప్పటికే రాముడి విగ్రహం అక్కడకు చేరుకుంది ఈ ఫోటోలు విడదల అయిన నేపద్యంలో భక్తులందరు చూసి తరించారు. తాజాగా అక్కడ నిర్వహించిన డ్రోన్ షో ఇప్పుుడు అందరిని ఆకట్టుకుంటుంది. మీరు ఆవీడియోను చూడండి.

     

    Share post:

    More like this
    Related

    Road Accident : లారీ, ఆటో ఢీకొని నలుగురి మృతి

    Road Accident : కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి...

    CM Jagan : చంద్రబాబుని నమ్మితే గోవిందా.. గోవిందా..: సీఎం జగన్

    CM Jagan : చంద్రబాబును నమ్మితే గోవిందా.. గోవిందా అని సీఎం...

    Guntakal Junction : రైల్వే స్టేషన్ లో తనిఖీలు.. మహిళ బ్యాగ్ లో రూ.50 లక్షలు

    Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు....

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya : అయోధ్య సందర్శకులు 1.5 కోట్ల మంది

    Ayodhya : ఈ ఏడాది జనవరి 22న రామ్ లల్లా ప్రాణ...

    Lord Sri Rama : శ్రీరాముడు పై ఉన్న భక్తిని చాటుకున్న దంపతులు.. ఏం చేసారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! 

    Lord Sri Rama : రామ మందిరంలోని శ్రీరాముడి విగ్రహానికి ఎంతో ప్రత్యేకత...

    Ayodhya : అయోధ్య : బలరాముడికి తొలిసారి హోలీ వేడు కలు…

    Ayodhya : కొన్ని వేల సంఖ్యలో తరలివచ్చిన జనం హోలీ తొలి...

    Ayodhya : అయోధ్య ఆలయం 2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది.

      అయోధ్య రామ మందిరం చాలా పటిష్టంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2,500...