40.3 C
India
Monday, May 6, 2024
More

    Power Star Pawan Kalyan : పవన్ సినిమా ఏది ముందు విడుదలవుతుందో?

    Date:

     

    Power Star Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి ఇష్టమే. ఆయనకున్న క్రేజీ అలాంటిది. ఒక్కో సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తనదైన శైలిలో సినిమాలు చేస్తుంటాడు. అభిమానులను అలరించేందుకు ఎన్నో రకాల తాపత్రపడుతుంటాడు. తన సినిమా ప్రేక్షకుల అంచనాలు చేరుకునేందుకు కావాల్సిన ట్రిక్కులు కూడా పాటిస్తుంటాడు. అలా సినిమాల్లో తన టాలెంట్ తో రకరకాల విన్యాసాలు చేయడం అలవాటే. తన మొదటి సినిమాలోనే కార్ల కింద చేతులు పెట్టి అరుదైన రికార్డు సాధించాడు.

    ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఒకేసారి నాలుగు సినిమాలు లైన్లో పెట్టలేదు. జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో కూడా తనవంతు బాధ్యత పోషిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొని అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇందులో భాగంగానే నాలుగు సినిమాలను ఒకే సారి ఒప్పుడకోవడం సంచలనం కలిగించింది.

    ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే టీజర్ ను కూడా విడుదల చేశారు. ఇదే ముందు వస్తుందని భావించినా ఇప్పుడు ఓజీ తెరమీదకు వస్తోంది. గత కొంత కాలంగా హరిహర వీరమల్లు కూడా షూటింగ్ దశలోనే ఉంటోంది. దీంతో ఇప్పుడు ఎవరి సినిమాను ముందు పూర్తి చేస్తారో తెలియడం లేదు.

    రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకున్నా అది కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఓజీకి కొత్తగా డేట్స్ కేటాయించడంతో ఉస్తాద్ టీం నిరాశలో పడింది. మరో సినిమా బ్రో కూడా ముందు వరుసలోకి వస్తోందని చెబుతున్నారు. ఇలా పవన్ కల్యాణ్ ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందో తెలియడం లేదు.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    Ram Charan : మెగాస్టార్ సంచలన నిర్ణయం.. అందుకే రామ్ చరణ్ ను అన్నిటికి పంపిస్తున్నారా?

    Ram Charan : మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో ఏ రేంజ్ లో...

    Pawan : పవన్ చూపులోనే తేడా ఉందా..?

    Pawan ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్ ఆగడం లేదు....

    Mega fans : పవన్ కల్యాణ్‌ ను ఇమిటేట్ చేసిన చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్..!

      Mega fans  టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్...