38.3 C
India
Thursday, May 2, 2024
More

    కేసీఆర్ రాక్షస పాలనకు నిరుద్యోగి మృతి : రేవంత్ రెడ్డి

    Date:

    Revanth reddy fires on kcr
    Revanth reddy fires on kcr

    కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి ఉరి వేసుకున్నాడని ,  కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల TSPSC నిర్వహించిన పలు పోటీ పరీక్షలను రద్దు  చేసిన విషయం తెలిసిందే. అందులో గ్రూప్ – 1 ప్రిలిమ్స్ కూడా ఒకటి. కాగా ఈ పరీక్షలు రాసాడు తెలంగాణ రాష్ట్రం లోని సిరిసిల్లకు చెందిన నవీన్ కుమార్ అనే యువకుడు.

    అయితే పేపర్ లీక్ స్కామ్ లో భాగంగా పలు పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు నవీన్ . ఇప్పటికే ఖాళీగా ఉంటున్నానని ….. ఇప్పుడు పరీక్షలు రద్దు కావడంతో మళ్లీ పరీక్షలు నిర్వహించేది ఎప్పుడు ? ఉద్యోగం వచ్చేది ఎప్పుడు ? అంటూ తీవ్ర ఉద్వేగానికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కేసీఆర్ పై తెలంగాణ ప్రభుత్వం పై నిప్పులు చెరిగాడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవద్దని , వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి యువత కు అండగా ఉంటుందని భరోసా కల్పించాడు. ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబానికి కోటి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాడు.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...