32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Karate Kalyani : ’ఎన్టీఆర్ ఏమైనా శ్రీకృష్ణుడా.. విగ్రహావిష్కరణను అడ్డుకుంటా ’

    Date:

    Karate Kalyani, Sr NTR
    Karate Kalyani, SR. NTR as Lord Krishna

    Karate Kalyani : మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.. ఈ విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నందమూరి ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు.. ఖమ్మంలోని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు..

    ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పలువురు వ్యాపారవేత్తలు, కొంతమంది ఎన్నారైలు, తానా సభ్యులంతా ఆర్ధిక సహాయం చేసారు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేస్తున్నారు.. ఇలాంటి విగ్రహం ఇప్పటి వరకు ఎక్కడ లేదని.. ఎన్టీఆర్ విగ్రహం ఇలా కృష్ణుడు ఆకారంలో లేదని ప్రత్యేకంగా తయారు  చేయించారు..

    అయితే తాజాగా ఈ విగ్రహం ఏర్పాటుపై కరాటీ కళ్యాణి ( Karate Kalyani ) ఆధ్వర్యంలో హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి.. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అటువంటి గొప్ప నటుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని.. కానీ కృష్ణుడు విగ్రహం రూపంలో తయారు చేయడమే అభ్యంతరం అని తెలిపారు..

    ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాను అని కరాటే కళ్యాణి వెల్లడించింది.. కేవలం ఓట్లు కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆరోపించారు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.. మరి ఈ వివాదం తర్వాత ఎన్టీఆర్ విగ్రహం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత ఎన్టీఆర్

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త...

    Bhandaru Srinivasa Rao : జనవరి 18, ఈ తేదీ ప్రాధాన్యత గుర్తుందా! – భండారు శ్రీనివాసరావు

    Bhandaru Srinivasa Rao : ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి...

    Shobhan Babu : తన పాత్ర కంటే నా పాత్రకే ప్రాధాన్యత ఎక్కువ.. రామారావును ఎన్నటికీ మరిచిపోలేను: శోభన్ బాబు

    Shobhan Babu : తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన నటుల్లో...

    NTR Death Anniversary : న్యూ జెర్సీలో ఎన్టీఆర్ వర్ధంతి..

    NTR Death Anniversary : శక పురుషుడు నందమూరి తారక రామారావు...