38.4 C
India
Monday, May 6, 2024
More

    Day Sleep : పగటి నిద్రతో ప్రయోజనాలు మెండు

    Date:

    day sleep
    day sleep

    Day Sleep : ప్రస్తుతం పగటి నిద్ర పనికి రాదంటారు. కొందరేమో కునుకు తీయందే పనిలోకి దిగరు. మధ్యాహ్నం నిద్ర మంచిదే అని వాదించేవారు లేకపోలేదు. దీంతో పగలు నిద్ర పోతేనే శరీరం రీఫ్రెష్ అవుతుంది. దీంతో మనం చేసే పనిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. పని చేయడంలో రెట్టింపు శక్తి లభిస్తుంది. ఇలా మధ్యాహ్నం సమయంలో నిద్ర పోవడం మనకు మంచి జరుగుతుంది.

    మధ్యాహ్నం పూట 25-45 నిమిషాల మధ్య మనం విశ్రాంతి తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. ఇది సంపద కలగడానికి కూడా కారణమవుతుందని చెబుతున్నారు. దీంతో మనం మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల మనకు చాలా మేలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో పగటి నిద్ర పనికి రాదని చెప్పే మాట సరికాదు. పగటి నిద్ర పనికి వస్తుందని ఇప్పుడు తేలుస్తున్నారు.

    అసలు పగలు నిద్ర ఎందుకు వస్తుంది? మనం పని చేసే క్రమంలో శరీరం అలసటకు గురవుతుంది. దీంతో మన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. ఆ సమయంలోనే మనకు నిద్ర రావడం జరుగుతుంది. దీంతో మనం ఓ 45 నిమిషాల పాటు కునుకు తీస్తే శరీరం ఎంతో ఉత్తేజితం అవుతుంది. రీఫ్రెష్ అయిన శరీరం మనం మళ్లీ మనకు కొత్త శక్తి లభించడం ఖాయం.

    ఇలా మధ్యాహ్నం నిద్ర మనకు ప్రయోజనం కలిగిస్తుంది. దీని వల్ల మనకు నిద్ర వల్ల ఉపయోగమే కానీ నిరుపయోగం కాదు. ఇలా మనకు మద్యాహ్నం నిద్ర ఓ టానిక్ లాంటిది. ఈ క్రమంలో పగటి నిద్ర పోవడంతోనే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధ్యాహ్నం పూట నిద్ర పోవడంతో కొత్త శక్తి వస్తుంది. దీంతో మనకు లాభం కలుగుతుంది.

    Share post:

    More like this
    Related

    Godzilla x Kong : గాడ్జిల్లా x కాంగ్ కలెక్షన్ల వర్షం

    Godzilla x Kong : గాడ్జిల్లా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది....

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    Bernard Hill : ‘టైటానిక్’ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి

    Bernard Hill : టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో...

    Postal Ballot : ఏపీ లో పరేషాన్ చేస్తున్న పోస్టల్ బ్యాలెట్

    Postal Ballot : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Night Sleep : రాత్రి బాగా నిద్ర పట్టాలంటే ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Night Sleep : మనకు నిద్ర చాలా ముఖ్యం. మన ఆరోగ్యంలో...

    Day Time Sleep : పగటి నిద్ర పనికి రాదట?

    Day Time Sleep : పగటి నిద్ర పనికి రాదని చెబుతుంటారు....

    good sleep : మంచి నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసా?

    good sleep : నిద్ర మనకు చాలా ముఖ్యం. తగినంత నిద్ర...

    Hours of sleep : ఏ వయసు వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం

    Hours of sleep : మనిషికి నిద్ర చాలా అవసరం. ఒక...